AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: వేసవి తాపం నుంచి రిలీఫ్ కోసం స్విమ్మింగ్‌ పూల్స్‌కు వెళ్తున్నారా.. అదే మీకు శాపం కావొచ్చు

సిమ్మింగ్ పూల్ వద్ద గల బాత్ రూమ్‌లో ఇద్దరు యువతులు దుస్తులు మార్చుకుంటుండగా అనుమానంతో పరిశీలించగా.. సెల్‌ఫోన్‌ కనిపించింది.

Telangana: వేసవి తాపం నుంచి రిలీఫ్ కోసం స్విమ్మింగ్‌ పూల్స్‌కు వెళ్తున్నారా.. అదే మీకు శాపం కావొచ్చు
Camera In Bathroom
Ram Naramaneni
|

Updated on: May 06, 2022 | 8:27 AM

Share

Camera in bathroom : సమ్మర్‌లో వేసవి తాపం నుంచి సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్స్‌కు వెళ్తున్నారా..? అయితే తస్మాత్ జాగ్రత్త. యువతులు, మహిళలు దుస్తులు మార్చుకునే సమయంలో వీడియోలు తీసేందుకు కీచకులు అక్కడ రెడీగా ఉండొచ్చు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చిన క్రమంలో మిమ్మల్ని అలెర్ట్ చేస్తున్నాం. స్విమ్మింగ్ పూల్ వద్ద బాత్రూమ్‌లో సెల్‌ఫోన్‌ ద్వారా రహస్యంగా వీడియో చిత్రీకరించిన ఘటన సూర్యాపేటలో ఆలస్యంగా వెలుగుచూసింది. సూర్యాపేట జిల్లా(Suryapet district) చివ్వెంల మండలం(Chivvemla Mandal ) కుడకుడ గ్రామ పరిధిలోని  స్విమ్మింగ్ పూల్‌లో గుగులోతు మహేశ్‌ అనే యువకుడు ఇంచార్జ్‌గా పనిచేస్తున్నాడు. ఆ యువకుడు స్విమ్మింగ్​పూల్​ వద్ద మహిళలు దుస్తులు మార్చుకునే గదిలో మంగళవారం తన సెల్‌ఫోన్‌ వీడియో కెమెరాను ఆన్‌చేసి రహస్యంగా ఉంచాడు. అదే రోజు ఇద్దరు యువతులు దుస్తులు మార్చుకుంటుండగా అనుమానంతో పరిశీలించగా.. సెల్‌ఫోన్‌ కనిపించింది. విషయం తెలియండతో ఆగ్రహించిన యువతుల తల్లితండ్రులు కీచకుడికి దేహశుద్ది చేశారు. బుధవారం రాత్రి పట్టణ పోలీసులకు కంప్లైంట్ చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు… ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.

Also Read: Viral: వాయమ్మో..! ఎంత పిచ్చి ప్రేమ అమ్మాయ్.. లవర్ కోసం మరీ ఇలానా..?

ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో
ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో
వామ్మో.. షాపింగ్ బుట్ట వెనక షాకింగ్ నిజాలు.. సూపర్ మార్కెట్‌కు..
వామ్మో.. షాపింగ్ బుట్ట వెనక షాకింగ్ నిజాలు.. సూపర్ మార్కెట్‌కు..
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్ ఫిక్స్..!
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్ ఫిక్స్..!
గుడ్డులో మిరియాల పొడి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
గుడ్డులో మిరియాల పొడి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
జల్లికట్టును చూసేందుకు తమిళనాడుకు బీజేపీ అగ్రనేతలు..
జల్లికట్టును చూసేందుకు తమిళనాడుకు బీజేపీ అగ్రనేతలు..
దీప్తితో బ్రేకప్..కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఫొటోస్ వైరల్
దీప్తితో బ్రేకప్..కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఫొటోస్ వైరల్
అచ్యుత్ చనిపోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి షాకయ్యా..
అచ్యుత్ చనిపోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి షాకయ్యా..
ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి..
ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి..
Health tips: గుడ్లు తినడం వల్ల దగ్గు తగ్గుతుందా? ఏం చేయాలంటే?
Health tips: గుడ్లు తినడం వల్ల దగ్గు తగ్గుతుందా? ఏం చేయాలంటే?
బుమ్రా లేని లోటు తీర్చడానికి బాస్ వస్తున్నాడు
బుమ్రా లేని లోటు తీర్చడానికి బాస్ వస్తున్నాడు