Weather Report: రానున్న రెండు రోజుల్లో ఏపీలో తేలికపాటి వర్షాలు.. తెలంగాణలో కూడా.

Weather Report: తెలుగు రాష్ట్రాలకు మరోసారి వర్ష సూచన కనిపిస్తోంది. గత పది రోజుల క్రితం భారీ వర్షాలకు ఇటు తెలంగాణతో పాటు ఏపీలోనూ పరిస్థితులు భయానకంగా..

Weather Report: రానున్న రెండు రోజుల్లో ఏపీలో తేలికపాటి వర్షాలు.. తెలంగాణలో కూడా.
Follow us

|

Updated on: Oct 03, 2021 | 8:42 AM

Weather Report: తెలుగు రాష్ట్రాలకు మరోసారి వర్ష సూచన కనిపిస్తోంది. గత పది రోజుల క్రితం భారీ వర్షాలకు ఇటు తెలంగాణతో పాటు ఏపీలోనూ పరిస్థితులు భయానకంగా మారిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరోసారి వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావారణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావం కారణంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నేడు, రేపు ఆంధ్రప్రదేశ్‌లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇక తెలంగాణలోనూ తేలికపాటి జల్లులు కురవనున్నట్లు తెలిపింది.

ఏపీలోని ఉత్తర కోస్తా ఆంధ్ర ,యానాంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడనున్నాయని వాతావారణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఆదివారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది. రాయలసీమలోనూ అక్కడక్కడ వర్షం పడే అవకాశాలున్నాయి.

ఇదిలా ఉంటే ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. వరదల కారణంగా హైదరాబాద్‌ గచ్చిబౌలిలో ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మరణించిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

Also Read: Google Drive: గూగుల్‌ డ్రైవ్‌ నుంచి తొలగించిన ఫైళ్లను తిరిగి ఎలా పొందాలి.. ఈ స్టెప్స్‌ను ఫాలో అవ్వండి..!

Scientist Posts: హైదరాబాద్‌ సీసీఎంబీలో శాస్త్రవేత్తల ఉద్యోగాలు..దరఖాస్తుకు చివరి తేదీ.. పూర్తి వివరాలు..!

Kangana: నాగ చైతన్య, సమంత విడిపోవడానికి ఆ బాలీవుడ్‌ స్టారో హీరోనే కారణం.. కంగనా సెన్సేషన్ కామెంట్స్‌.

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..