Telangana: కాంగ్రెస్‌లో చేరబోయేవారి లిస్ట్‌ ఇదే.. జాబితాలో మహబూబ్‌నగర్‌ ఫస్ట్‌.. 15వ ప్లేస్‌లో పొంగులేటి పేరు..

కొద్దిసేపటి క్రితం రరాహుల్‌తో కాంగ్రెస్‌ నేతల భేటీ తర్వాత..పార్టీలో చేరబోయేవారి జాబితా విడుదల చేశారు. మొత్తం 35 మంది సభ్యులతో లిస్ట్‌ రెడీ చేశారు. ఈ లిస్ట్‌లో టాప్‌ ప్లేస్‌లో జూపల్లి ఉండగా...15వ స్ధానంలో పొంగులేటి ఉన్నారు.

Telangana: కాంగ్రెస్‌లో చేరబోయేవారి లిస్ట్‌ ఇదే.. జాబితాలో మహబూబ్‌నగర్‌ ఫస్ట్‌.. 15వ ప్లేస్‌లో పొంగులేటి పేరు..
Congress
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 26, 2023 | 4:43 PM

ఢిల్లీ, జూన్ 26: తెలంగాణ రాజకీయాలు ఢిల్లీకి చేరాయి. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు.. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీతో సమావేశం అయ్యారు. మరికాసేపట్లో పార్టీ కండువ కప్పుకోనున్నారు. రెండు రోజుల క్రితమే తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఢిల్లీకి చేరడంతో ఏఐసీసీ కార్యాలయం సందడిగా మారింది. కొద్దిసేపటి క్రితం రాహుల్‌తో కాంగ్రెస్‌ నేతల భేటీ తర్వాత.. పార్టీలో చేరబోయేవారి జాబితా విడుదల చేశారు. మొత్తం 35 మంది సభ్యులతో లిస్ట్‌ రెడీ చేశారు. ఈ లిస్ట్‌లో టాప్‌ ప్లేస్‌లో జూపల్లి ఉండగా.. 15వ స్ధానంలో పొంగులేటి ఉన్నారు.

పొంగులేటి చేరిక నేపథ్యంలో ఢిల్లీ AICC ఆఫీస్‌లో తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌ ఠాక్రేతో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు భేటీ అయ్యారు . ఠాక్రేతో ఖమ్మం కాంగ్రెస్‌ సీనియర్ నాయకురాలు రేణుక చౌదరి సమావేశమయ్యారు. పొంగులేటి చేరికపై తన వర్షన్‌ను వివరించారు. మరోవైపు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి కూడా ఠాక్రేతో సమావేశమయ్యారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు చేరికపై చర్చించారు.

ఈ ఇద్దరు నేతలతోపాటు వారి అనుచరులు కూడా కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకోనున్నారు. గత నెల రోజులుగా నడుస్తున్న ఉత్కంఠకు ఇవాళ్టితో తెరపడనుంది.

ఢిల్లీలోని కాంగ్రెస్ ఆఫీసు వద్ద సందడి వీడియోను ఇక్కడ చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!