AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Farm House Case: ఫామ్‌హౌస్‌ ఎపిసోడ్‌లో కీలక పరిణామం.. అడ్వకేట్ శ్రీనివాస్‌కు ఊరట..

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ7 నిందితుడిగా శ్రీనివాస్‌ను చేరుస్తూ సిట్ దాఖలు చేసిన మెమోను ఏసీబీ ప్రత్యేక కోర్టు కొట్టేసింది.

Farm House Case: ఫామ్‌హౌస్‌ ఎపిసోడ్‌లో కీలక పరిణామం.. అడ్వకేట్ శ్రీనివాస్‌కు ఊరట..
Court
Shiva Prajapati
|

Updated on: Dec 06, 2022 | 12:39 PM

Share

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ7 నిందితుడిగా శ్రీనివాస్‌ను చేరుస్తూ సిట్ దాఖలు చేసిన మెమోను ఏసీబీ ప్రత్యేక కోర్టు కొట్టేసింది. దాంతో ఈ కేసు నుంచి ఆయనకు ఊరట లభించినట్లయింది. మొయినాబాద్ ఫామ్ హౌస్ వేదికగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం బయటపడినప్పటి నుంచి ఎన్నో మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో రోజుకొక ట్విస్ట్ చేసుకుంటోంది. ఇప్పటికే బీఎల్ సంతోష్, తుషార్ ల విచారణపై కోర్టు స్టే విధించగా.. ఇప్పుడు సిట్ అధికారులు శ్రీనివాస్‌పై దాఖలు చేసిన మెమోను ఏసీబీ కోర్టు కొట్టేసింది. ఈ కేసులో పీసీ యాక్ట్, ఎన్‌బిఎస్‌పి యాక్ట్ ప్రకారం అడ్డక డబ్బు దొరకలేదని, ఘటనా సమయంలో నిందితులు అక్కడ లేరని, పోలీసులు వారిని నిందితులుగా భావిస్తూ మెమో దాఖలు చేయడం ఏవి ధంగా సరైంది కాదని ఏసీబీ కోర్టు అభిప్రాయపడింది. ఈ అభిప్రాయంతోనే సిట్ దాఖలు చేసిన మెమోను కొట్టేసింది కోర్టు.

Follow Us
అయ్యబాబోయ్.. గూగుల్ మ్యాప్‌ను నమ్మితే డైరెక్ట్ చావు నోట్లోకే..
అయ్యబాబోయ్.. గూగుల్ మ్యాప్‌ను నమ్మితే డైరెక్ట్ చావు నోట్లోకే..
ఓటీటీలోకి వచ్చిన హారర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్..
ఓటీటీలోకి వచ్చిన హారర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్..
భారత్, ఇంగ్లాండ్ రెండో టీ20 మ్యాచ్‌కూ వరుణుడి ముప్పు
భారత్, ఇంగ్లాండ్ రెండో టీ20 మ్యాచ్‌కూ వరుణుడి ముప్పు
చిరుత వర్సెస్ ఆడపులి పోరులో విజేత ఎవరు..?
చిరుత వర్సెస్ ఆడపులి పోరులో విజేత ఎవరు..?
సరికొత్త బాధ్యతల్లో టీమిండియా మాజీ ఓపెనర్
సరికొత్త బాధ్యతల్లో టీమిండియా మాజీ ఓపెనర్
రక్తహీనతను దూరం చేసి ఎముకలకి బలాన్నిచ్చే తెలంగాణ సాంప్రదాయ వంటకం
రక్తహీనతను దూరం చేసి ఎముకలకి బలాన్నిచ్చే తెలంగాణ సాంప్రదాయ వంటకం
ఫాస్ట్‌ఫుడ్‌లో వాడే ఈ సాల్ట్ ఎంత ప్రమాదమో తెలుసా?సైలెంట్‌ కిల్లర్
ఫాస్ట్‌ఫుడ్‌లో వాడే ఈ సాల్ట్ ఎంత ప్రమాదమో తెలుసా?సైలెంట్‌ కిల్లర్
వైభవ్ అరంగేట్రంపై మౌనం వీడిన టీమిండియా కోచ్.. ఏమన్నాడంటే?
వైభవ్ అరంగేట్రంపై మౌనం వీడిన టీమిండియా కోచ్.. ఏమన్నాడంటే?
శాంసన్‌పై వేటు తప్పదా.. రెండో టీ20కి భారత్ తుది జట్టు ఇదే..?
శాంసన్‌పై వేటు తప్పదా.. రెండో టీ20కి భారత్ తుది జట్టు ఇదే..?
మగవారిలో స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి అసలు కారణాలు ఏంటో తెలుసా..?
మగవారిలో స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి అసలు కారణాలు ఏంటో తెలుసా..?