ఫ్యాక్టరీ పై కప్పులపై గుండ్రంగా తిరిగే గోపురాలను చూశారా..? ఇవి ఎందుకు ఏర్పాటు చేస్తారో తెలుసా..

Turbo Ventilator : మీ చుట్టూ ఉన్న కర్మాగారాల పైకప్పులపై స్టెయిన్‌లెస్ స్టీల్‌తో చేసిన చిన్న గోపురాలను మీరు చూసారా..

ఫ్యాక్టరీ పై కప్పులపై గుండ్రంగా తిరిగే గోపురాలను చూశారా..? ఇవి ఎందుకు ఏర్పాటు చేస్తారో తెలుసా..
Turbo Ventilator
Follow us
uppula Raju

|

Updated on: May 10, 2021 | 12:58 PM

Turbo Ventilator : మీ చుట్టూ ఉన్న కర్మాగారాల పైకప్పులపై స్టెయిన్‌లెస్ స్టీల్‌తో చేసిన చిన్న గోపురాలను మీరు చూసారా.. సూర్యకాంతిలో చాలా ప్రకాశవంతంగా కనిపించే ఈ గోపురం గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది. వీటిని ఎందుకు ఏర్పాటు చేస్తారో ఎవ్వరికి తెలియదు.. వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ పరికరాన్ని టర్బో వెంటిలేటర్ అని పిలుస్తారు. ఇది కర్మాగారాల పైకప్పులపై తిరిగే గోపురంలా కనిపిస్తుంది. ఇది ఎయిర్ వెంటిలేటర్, టర్బైన్ వెంటిలేటర్, రూఫ్ ఎక్స్‌ట్రాక్టర్ వంటి అనేక పేర్లతో కూడా పిలువబడుతుంది. ప్రస్తుతం టర్బో వెంటిలేటర్లను కర్మాగారాలు, పెద్ద దుకాణాలలో మాత్రమే కాకుండా, ఇతర ప్రాంగణాల్లో కూడా ఏర్పాటు చేస్తున్నారు. మీరు పెద్ద పెద్ద రైల్వే స్టేషన్ల పైకప్పులపై కూడా చూడవచ్చు.

పైకప్పులపై అమర్చిన టర్బో వెంటిలేటర్ మితమైన వేగంతో నడుస్తుంది. కర్మాగారాలు లేదా క్యాంపస్‌ లోపలి వేడి గాలులను పైకప్పు ద్వారా బయటికి పంపించడం వీటి ప్రధాన పని. ఇది వేడి గాలులను వెంటిలేట్ చేసినప్పుడు, కిటికీలు, తలుపుల నుంచి వచ్చే తాజా సహజమైన గాలులు ఫ్యాక్టరీలలో ఎక్కువసేపు ఉంటాయి. ఇది ఉద్యోగులకు చాలా ఉపశమనం ఇస్తుంది. టర్బో వెంటిలేటర్ వేడి గాలులతో పాటు కర్మాగారాల నుంచి వచ్చే వాసనను మినహాయించడానికి పనిచేస్తుంది. ఇది మాత్రమే కాదు వాతావరణం మారినప్పుడు లోపల ఉన్న తేమను కూడా బయటకు తీస్తుంది.

రాత్రిపూట భోజనం త్వరగా చేస్తే.. ఐదు ఉత్తమ ప్రయోజనాలు.. ఏంటో తెలుసుకోండి..

బెరైలీలో తీవ్ర ఆక్సిజన్ కొరత..యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కి కేంద్ర మంత్రి లేఖ, బ్లాక్ మార్కెటీర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచన

Telangana police: తెలంగాణ పోలీసుల కొత్త ఆంక్షలు.. సరిహద్దుల్లో ఏపీ కరోనా అంబులెన్సుల అడ్డగింత..

కొత్తగా బిల్డింగ్ కడుతుంటే దాని చుట్టూ గ్రీన్ కలర్ క్లాత్ ఎందుకు కడతారో తెలుసా..అసలు విషయం ఇదే..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!