Amazon Sale: స్టూడెంట్ స్పెషల్ ల్యాప్‌ట్యాప్స్.. అమెజాన్లో అద్భుతమైన డీల్స్..

అన్ని ఫీచర్లతో కూడిన ల్యాప్ టాప్ ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. అయితే అమెజాన్ సేల్ 2024లో భాగంగా ల్యాప్ టాప్ లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉంచింది. ముఖ్యంగా విద్యార్థులకు సరిపడే కాన్ఫిగరేషన్ తో ఉండే ల్యాప్ టాప్ లపై మంచి ఆఫర్లు ఉన్నాయి. టాప్ బ్రాండ్లు అయిన హెచ్పీ, డెల్ వంటి బ్రాండ్లపై ఏకంగా 50శాతం ఆఫర్ లభిస్తోంది.

Amazon Sale: స్టూడెంట్ స్పెషల్ ల్యాప్‌ట్యాప్స్.. అమెజాన్లో అద్భుతమైన డీల్స్..
Laptop
Follow us

|

Updated on: May 14, 2024 | 4:37 PM

కరోనా అనంతర పరిణామాల్లో విద్యా విధానం కూడా డిజిటల్ బాట పట్టింది. స్కూల్ నుంచి కాలేజీ వరకూ.. ఇంజినీరింగ్ నుంచి మెడిసిన్ వరకూ, పీజీ నుంచి పీహెచ్డీ వరకూ అందరికీ పర్సనల్ ల్యాప్ టాప్ అనేది ముఖ్యావసరంగా మారిపోయింది. అయితే అన్ని ఫీచర్లతో కూడిన ల్యాప్ టాప్ ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. అయితే అమెజాన్ సేల్ 2024లో భాగంగా ల్యాప్ టాప్ లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉంచింది. ముఖ్యంగా విద్యార్థులకు సరిపడే కాన్ఫిగరేషన్ తో ఉండే ల్యాప్ టాప్ లపై మంచి ఆఫర్లు ఉన్నాయి. టాప్ బ్రాండ్లు అయిన హెచ్పీ, డెల్ వంటి బ్రాండ్లపై ఏకంగా 50శాతం ఆఫర్ లభిస్తోంది. ఇప్పుడు ఆ ఆఫర్ల గురించి చూద్దాం..

అసుస్ వివో బుక్ 15(2021)..

అతి తక్కువ ధరలో బెస్ట్ ల్యాప్ టాప్ కావాలనుకునేవారికి ఇది చాలా మంచి ఆప్షన్. ఇది రోజూవారి అవసరాలకు సరిగ్గా సరిపోతుంది. దీనిలో 15.6 అంగుళాల డిస్ ప్లే ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ సిస్టమ్ అందుబాటులో ఉంటుంది. స్లీక్ అండ్ కాన్ టెంపరరీ డిజైన్ ను కలిగి ఉంటుంది. ట్రాన్స్ పరెంట్ సిల్వర్ కలర్ లో అందుబాటులో ఉంటుంది. చాలా తక్కువ బరువు ఉంటుంది కాబట్టి స్కూల్, కాలేజీకి కేరి చేయడం ఈజీగా ఉంటుంది. ఇది కేవలం రూ. 19,990కే అమెజాన్ లో అందుబాటులో ఉంది.

హానర్ మ్యాజిక్ బుక్ ఎక్స్ 16(2023)..

ఈ ల్యాప్ టాప్ భారీ బ్యాటరీతో వస్తుంది. దీనిలోని బ్యాటరీ ఏకంగా 12 గంటలపాటు నిర్విరామంగా వినియోగించుకోవచ్చు. 12వ జెన్ ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్ మీ అవసరాలకు అనుగుణంగా పనిచేస్తుంది. 8జీబీ ర్యామ్, 512జీబీ ఎస్ఎస్డీతో ఈ ల్యాప్ టాప్ వస్తుంది. అమెజాన్ లో పలు బ్యాంక్ ఆఫర్లతో మీరు దీనిని రూ. 41,990కి కొనుగోలు చేయొచ్చు.

లెనోవో ఐడియా ప్యాడ్ స్లిమ్ 5..

విద్యార్థులకు ఈ ల్యాప్ టాప్ బెస్ట్ ఆప్షన్ గా ఉంటుంది. ఇది 15.6 అంగుళాల డిస్ ప్లేతో వస్తుంది. స్టైలిష్ డిజైన్ తో ఆకట్టుకుంటుంది. 16జీబీ ర్యామ్ ఉంటుంది. ఫింగర్ ప్రింట్ రీడర్ ఉంటుంది. ఎనిమిది గంటల పాటు నిరంతరాయంగా వినియోగించుకునే వెసులుబాటు ఉంటుంది. హెచ్ డీ ఆడియో, డాల్బీ ఆడియో తో మంచి సౌండ్ క్వాలిటీని అందిస్తాయి. ఈ ల్యాప్ టాప్ ధర రూ. 58,790గా ఉంది.

ఎంఎస్ఐ మోడర్న్ 15, ఇంటెల్ 13వ జెన్..

ఈ ల్యాప్ టాప్ గేమింగ్ తో పాటు స్టడీ పర్పస్ గా కూడా బాగా ఉపకరిస్తుంది. దీనిలో ఇంటెల్ 13వ జెన్ ఐ7 1355యూ ప్రాసెసర్, 8జీబీ ర్యామ్, 512 జీబీ ఎన్వీఎంఈ ఎస్ఎస్డీ ఉంటుంది. 5.6 అంగుళాల ఫుల్ హెచ్డీ స్క్రీన్ ఉంటుంది. అమెజాన్ సేల్లో దీనిని రూ. 64,990కి కొనుగోలు చేయొచ్చు.

యాపిల్ 2024 మ్యాక్ బుక్ ఎయిర్ 13..

ఈ ల్యాప్ టాప్ లో లిక్విడ్ రెటీనా డిస్ ప్లే, 13 అంగుళా స్క్రీన్ సైజ్ ఉంటుంది. ఇది చాలా లైట్ అండ్ పోర్టబుల్ డిజైన్ లో ఉంటుంది. హెచ్డీ కెమెరా క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది. మ్యాక్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేస్తుంది. దీనిలోని బ్యాటరీ 18 గంటల నిరంతరాయంగా పనిచేసేటట్టు చేస్తుంది. దీని ధర రూ 1,22,990గా ఉంటుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!