HMD Arrow: భారత్‌లో లాంచింగ్‌కు సిద్ధమైన HMD తొలి స్మార్ట్ ఫోన్‌.. తక్కువ బడ్జెట్‌లో కళ్లు చెదిరే ఫీచర్లు

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం హెచ్‌ఎమ్‌డీ గురించి ఇప్పటి వరకు పెద్దగా ఎవరికీ తెలియదు. ఈ కంపెనీ నోకియా ఫోన్‌లను రూపొందిస్తూ వస్తోంది. అయితే తొలిసారి హెచ్‌ఎమ్‌డీ తన స్మార్ట్ ఫోన్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్ధమవుతోంది. హెచ్‌ఎమ్‌డీ ఆరో పేరుతో భారత్‌లో ఫోన్‌ను లాంచ్‌ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Narender Vaitla

|

Updated on: May 14, 2024 | 11:19 AM

భారత్‌లో లాంచింగ్‌కు సిద్ధమైన HMD తొలి స్మార్ట్ ఫోన్‌.. తక్కువ బడ్జెట్‌లో కళ్లు చెదిరే ఫీచర్లు a

1 / 5
ఐపీఎల్‌ జట్టు రాజస్థాన్‌ రాయల్స్‌కు ఆఫిషియల్‌ స్మార్ట్‌ ఫోన్‌ భాగస్వామిగా హెచ్‌ఎమ్‌డీ వ్యవహరిస్తున్నారు. మరికొన్ని వారాల్లో భారత మార్కెట్లోకి అడుగుపెడుతున్న ఈ స్మార్ట్‌ ఫోన్‌లో ఎలాంట ఫీచర్ల ఉండనున్నాయి.? ధర ఎంత.?లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

2 / 5
ఈ కంపెనీ నుంచి ఇప్పటికే హెచ్‌ఎమ్‌డీ ప్లస్ పేరుతో ఓ స్మార్ట్ ఫోన్‌ లాంచ్‌ కాగా.. దీనికి కొనసాగింపుగా ఈ ఫోన్‌ ఉండనుందని సమాచారం. ఇక ఈ స్మార్ట ఫోన్‌ను ఎంట్రీ లెవల్‌ సెగ్మెంట్‌లో తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

3 / 5
ఈ స్మార్ట్ ఫోన్‌ ధర విషయానికొస్తే రూ. 12,500 వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అలాగే కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 13 మెగాపిక్సెల్స్‌ రెయిర్‌ కెమెరాతో పాటు, 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించనున్నారని సమాచారం.

4 / 5
ఇక ఇది వరకు లాంచ్‌ చేసిన హెచ్‌ఎమ్డీ ప్లస్ ఫోన్‌లో 6.65 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ ఎల్‌సీడీ స్క్రీన్‌ ను అందించారు. 90 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌, 600 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్ ఇచ్చారు. ప్రస్తుతం వచ్చే హెచ్‌ఎమ్‌డీ ఆరోలో కూడా ఇంచుమించు ఇవే ఫీచర్లు ఉండనున్నాయని సమాచారం .

5 / 5
Follow us
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!