AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Optical Illusion: మీకో సవాల్.. ఈ చిత్రంలో దాగి ఉన్న కుక్కను గుర్తిస్తే.. మీరే తోపులు!

రోజూ అనేక రకాల ఫోటోలు, వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. వాటిలో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు జనాలను ఎప్పటికప్పుడూ ఆకర్షిస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఇవి వారి తెలివితేటలను సవాల్ చేస్తూ ఉంటాయి. దీన్ని చాలెంజింగ్‌గా తీసుకొని జనాలు కూడా వాటిని సాల్వ్ చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. తద్వారా వారు వారి తెలివితేటలను పెంచుకుంటారు.

Optical Illusion: మీకో సవాల్.. ఈ చిత్రంలో దాగి ఉన్న కుక్కను గుర్తిస్తే.. మీరే తోపులు!
Optical Illusion
Anand T
|

Updated on: Feb 08, 2026 | 5:32 PM

Share

ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్స్ చిత్రాలు జనాలకు కళ్లు, మెదడుకు పనిచెప్పడమే కాకుండా వారి తెలివితేటలను కూడా సవాల్ చేస్తూ ఉంటాయి. అందుకే చాలా మంది సమయం దొరికినప్పుడల్లా వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ ప్రక్రియ ద్వారా వారు నిజజీవితంలో ఎదురయ్యే సమస్యలను సులభంగా ఎదుర్కోగలుగుతారు. మీరు కూడా ఇలానే మీ తెలివితేటలను పెంచుకోవాలనుకుంటే.. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్న ఈ చిత్రాన్ని సాల్వ్ చేసేందుకు ప్రయత్నించండి. ఇక్కడ మీ టాస్క్ ఏమిటంటే.. ఈ చిత్రంలో దాగి ఉన్న కుక్కను మీరు నిర్ణిత కాల వ్యవధిలో కనిపెట్టాల్సి ఉంటుంది.

వైరల్ చిత్రంలో ఏముంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ చిత్రంలో మీకు ఒక అందమైన పార్క్ కనిపిస్తుంది. అలాగే ఇక్కడ కొన్ని చెట్లు, నేలపై ఎండిన ఆకుల కూడా కనిపిస్తాయి. అయితే ఈ ప్రదేశంలో ఒక కుక్క దాక్కుని ఉంది. ఇక్కడ మీ టాస్క్ ఏమిటంటే.. ఈ చెట్ల మధ్యన దాగి ఉన్న కుక్కను మీరు నిర్ణీత కాల వ్యవధిలో కనిపెట్టాల్సి ఉంటుంది. మీరు ఈ సవాల్‌కు సిద్దమైతే.. మీ టైమ్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది.

మీరు కుక్కను కనిపెట్టారు

ఈ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రంలో దాగి ఉన్న కుక్కను మీరు నిర్ణీత కాల వ్యవధిలో కనిపెట్టి ఉంటే కంగ్రాట్స్.. మీ కళ్లు షార్ప్‌గా ఉన్నాయని అర్థం. ఒక వేళ మీరు సమాధానం కనిపెట్టకపోయినట్లయినా ఏం పర్లేదు. మీ కోసం మే సమాధానం కింద ఇచ్చిన చిత్రంలో సర్కిల్ చేసి ఉంచాం. అక్కడ మీరు సమాధానం కనిపెట్టవచ్చు.

Optical Illusion

Optical Illusion

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
హరారేలో జెండా పాతేందుకు సిద్ధమైన ప్రభ్‌సిమ్రన్, హర్ష్, అశోక్
హరారేలో జెండా పాతేందుకు సిద్ధమైన ప్రభ్‌సిమ్రన్, హర్ష్, అశోక్
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో