Smartphone Tips: మీ మొబైల్ పదే పదే హీటెక్కిపోతోందా? ఇలా చేయండి..!
Smartphone Tips: స్మార్ట్‌ఫోన్ వాడటంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని పొరపాట్లు చేయడం వల్ల ఫోన్ ఓవర్ హీటెక్కిపోతుంటుంది. దీని వల్ల సమస్యలు తలెత్తవచ్చంటున్నారు టెక్ నిపుణులు. మీ ఫోన్ ఓవర్ హీట్ అవుతుంటుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, దీని వల్ల ఫోన్ హీటింగ్ సమస్యను పరిష్కరించుకోవచ్చంటున్నారు నిపుణులు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
