Whatsapp: వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. మీడియా ఫైల్‌కు సొంత క్యాప్షన్‌తో పోస్ట్..

కేవలం నెట్ ఆధారంగానే మెసెజ్ లు పంపుకునే వెసులుబాటు ఉండడంతో అందరి వాట్సాప్ అందరి ఆదరణ పొందింది. అలాగే వాట్సాప్ ను సొంతం చేసుకున్న మెటా కూడా వినియోగదారులకు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తుంది. ప్రస్తుతం ఈ ప్రయత్నాల్లో భాగంగా పలు ఫీచర్లను పరీక్షిస్తుంది. ఫార్వర్డ్ మీడియా విత్ క్యాప్షన్ అనే సరికొత్త ఫీచర్ ను ప్రవేశపెడుతున్నట్లు తెలుస్తోంది. 

Whatsapp: వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..  మీడియా ఫైల్‌కు సొంత క్యాప్షన్‌తో పోస్ట్..
Whatsapp
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jan 14, 2023 | 7:30 PM

భారత్ లో ప్రస్తుతం వాట్సాప్ ప్రభంజనం నడుస్తుంది. ఎందుకంటే అఫిషియల్, పర్సనల్ ఇలా అన్ని చోట్లా వాట్సాప్ ద్వారా ఉత్తరప్రత్యుత్తారలు జరుగుతున్నాయి. భారత్ లో స్మార్ట్ ఫోన్ వినియోగం పెరగడంతో దాంతో సమానంగా వాట్సాప్ యూజర్ల సంఖ్య కూడా భారీగా పెరిగింది. కేవలం నెట్ ఆధారంగానే మెసెజ్ లు పంపుకునే వెసులుబాటు ఉండడంతో అందరి వాట్సాప్ అందరి ఆదరణ పొందింది. అలాగే వాట్సాప్ ను సొంతం చేసుకున్న మెటా కూడా వినియోగదారులకు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తుంది. ప్రస్తుతం ఈ ప్రయత్నాల్లో భాగంగా పలు ఫీచర్లను పరీక్షిస్తుంది. ఫార్వర్డ్ మీడియా విత్ క్యాప్షన్ అనే సరికొత్త ఫీచర్ ను ప్రవేశపెడుతున్నట్లు తెలుస్తోంది. 

ఈ కొత్త ఫీచర్ లో మీడియాను ఫార్వర్డ్ చేసే సమయంలో క్యాప్షన్ ను కూడా జోడించే అవకాశం ఉండేది. ఇది మీడియా ఫైల్ అయిన ఫొటో, డాక్యుమెంట్, ఆడియో అన్నింటికి క్యాప్షన్ ను జోడించే అవకాశం ఉంది. అలాగే ఉన్న క్యాప్షన్ లను తీసేసి కూడా ఫైల్ షేర్ చేయవచ్చని తెలిపింది. ఇప్పటి వరకూ ఐఓఎస్ ఫోన్లలో ఉన్న ఈ ఫీచర్ ఇప్పుడు ఆండ్రాయిడ్ వర్షన్లకు కూడా అందుబాటులోకి వచ్చింది. అలాగే వినియోగదారులు కూడా తమ ఫొటోలకు క్యాప్షన్ ను జోడించకుండా నియంత్రించే అవకాశం కూడా అవకాశం ఉంది.

ఈ ఆప్షన్ ను ఎలా వాడాలో తెలుసుకుందాం

మొదటగా వాట్సాప్ ను ఓపెన్ చేయాలి. తర్వాత చాట్ లను ఎంచుకోవాలి. వాట్సాప్ లో ఉన్న కాంటాక్ట్స్ మీరు ఎవరికి మీడియా ఫైల్ పంపాలనుకుంటున్నారో సెలెక్ట్ చేయాలి. అనంతరం మీడియా ఫైల్ సెలెక్ట్ చేసుకుని ఫార్వర్డ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. దాన్ని సెలెక్ట్ చేసిన వెంటనే చిత్రంతో క్యాప్షన్ ఎంటర్ చేసే సింబల్ కనిపిస్తుంది. అలాగే జోడించిన క్యాప్షన్ ను రద్దు చేసుకునే అవకాశం కూడా ఉంది. అయితే మీరు క్యాప్షన్ తో జోడించిన మీడియా ఫైల్ ను సెండ్ చేయాలనుకుంటే ఎవ్వరికి పంపాలో సెలెక్ట్ చేసుకుని ఫార్వర్డ్ చేయాలి. అలాగే ఈ ఫీచర్ వాట్సాప్ వెబ్ లో కూడా అందుబాటులో ఉంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..

బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం..
బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం..
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
చేపల వల ఉన్నట్టుండి బరువెక్కింది.. పైకి లాగి చిక్కింది చూడగా
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..
మద్యం అమ్మకాలపై కేసీఆర్ పంచులు..
కాంగ్రెస్‌లోకి విలీనం చేస్తానన్న మాట వాస్తవమే.. కానీ.!
కాంగ్రెస్‌లోకి విలీనం చేస్తానన్న మాట వాస్తవమే.. కానీ.!
రాత్రుల్లో రావి చెట్టుపై దుష్టశక్తులు నివసిస్తాయా.. నిజం ఏమిటంటే.
రాత్రుల్లో రావి చెట్టుపై దుష్టశక్తులు నివసిస్తాయా.. నిజం ఏమిటంటే.
సందీప్ హీరోయిన్లను మెచ్చుకున్న మానుషి చిల్లర్.! రష్మిక vs కియారా.
సందీప్ హీరోయిన్లను మెచ్చుకున్న మానుషి చిల్లర్.! రష్మిక vs కియారా.
అవన్నీ బోగస్‌.. అప్పులు తెచ్చుకోవడం బడ్జెట్‌లో భాగమే: కేసీఆర్‌..
అవన్నీ బోగస్‌.. అప్పులు తెచ్చుకోవడం బడ్జెట్‌లో భాగమే: కేసీఆర్‌..
బాబోయ్.. ఫరియా ఆలోచనకు హాట్యాఫ్ చెప్పాల్సిందే..
బాబోయ్.. ఫరియా ఆలోచనకు హాట్యాఫ్ చెప్పాల్సిందే..
కొన్నిదేశాల్లో విచిత్ర నియమాలు.. సమోసా, కెచప్ తినలేరు..
కొన్నిదేశాల్లో విచిత్ర నియమాలు.. సమోసా, కెచప్ తినలేరు..
ప్రభాస్ ఆదిపురుష్ తో పోగొట్టుకుంది.. కల్కి తో తెచ్చుకుంటారా.?
ప్రభాస్ ఆదిపురుష్ తో పోగొట్టుకుంది.. కల్కి తో తెచ్చుకుంటారా.?