WhatsApp Groups: వాట్సాప్‌ గ్రూప్‌ అడ్మిన్లకు అదిరిపోయే ఫీచర్‌.. ఇక నుంచి ఆ మెసేజ్‌లకు చెక్‌..!

WhatsApp Groups Update: వాట్సాప్‌.. ఇది ప్రతి ఒక్కరి స్మార్ట్‌ఫోన్‌లో ఉండాల్సిందే. ఇది లేనిది స్మార్ట్‌ఫోన్‌ అంటూ ఏదీ ఉండదు. ఉదయం లేచింది నుంచి రాత్రి పడుకోబోయే..

WhatsApp Groups: వాట్సాప్‌ గ్రూప్‌ అడ్మిన్లకు అదిరిపోయే ఫీచర్‌.. ఇక నుంచి ఆ మెసేజ్‌లకు చెక్‌..!
Follow us
Subhash Goud

|

Updated on: Dec 17, 2021 | 9:58 PM

WhatsApp Groups Update: వాట్సాప్‌.. ఇది ప్రతి ఒక్కరి స్మార్ట్‌ఫోన్‌లో ఉండాల్సిందే. ఇది లేనిది స్మార్ట్‌ఫోన్‌ అంటూ ఏదీ ఉండదు. ఉదయం లేచింది నుంచి రాత్రి పడుకోబోయే వరకు ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్‌ చాటింగ్‌, గ్రూప్‌ చాటింగ్‌, స్టేటస్‌లతో మునిగి తేలుతుంటారు. ఇక యూజర్లను దృష్టిలో ఉంచుకుని వాట్సాప్‌ సంస్థ కూడా అనేక ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇక వాట్సాప్‌లో గ్రూపులు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా కొందరిని చేరుస్తూ గ్రూప్‌ను క్రియేట్‌ చేసుకుంటూ తమ తమ సందేశాలను పంచుకుంటున్నారు. ఇక వాట్సాప్‌ గ్రూప్‌లో సభ్యులు ఎవరైనా మెసేజ్‌లు చేస్తే దానిని తొలగించాలంటూ పంపిన వారు తప్ప ఇంకెవ్వరు కూడా తొలగించే అనుమతి ఉండదు. దానిని డిలీట్‌ చేయాలంటూ పంపిన వారికి రిక్వెస్ట్‌ పెట్టాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు వాట్సాప్‌ గ్రూప్‌ అడ్మిన్‌ల కొరకు అదిరిపోయే ఫీచర్స్‌ను తీసుకువచ్చింది.  ఇందు కోసం వాట్సాప్ కొత్త 2.22.1.1 అప్‌డేట్‌ను విడుదల చేసింది.

వాట్సాప్‌ గ్రూపులో అడ్మిన్‌లుగా ఉన్న వారు గ్రూప్‌లో ఏ సందేశాన్నైనా తొలగించవచ్చు. వాట్సా్‌ప్‌ గ్రూపు నిర్వహిస్తున్న వారికి ఈ ఫీచర్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎందుకంటే గ్రూపుల్లో రకరకాల మెసేజ్‌లు పెడుతుంటారు. కానీ కొన్ని పనికి రాని మెసేజ్‌లు వస్తే వాటిని తొలగించాలంటూ పంపిన వారు మాత్రమే డిలీట్‌ చేయాల్సి ఉండేది. ఇప్పుడు డిలీట్‌ చేసే అనుమతి గ్రూప్‌ అడ్మిన్‌లకు కూడా ఉంటుంది. ఏదైనా మెసేజ్‌ను అత్యవసరంగా డిలీట్‌ చేయాల్సి వస్తే ఇప్పుడు గ్రూప్‌ అడ్మిన్‌ చేయవచ్చు.

ఇవి కూడా చదవండి:

Nasa: అంతరిక్ష చరిత్రలో సంచలనం !! సూర్యుడిని తాకిన నాసా స్పేస్‌క్రాఫ్ట్ !! వీడియో

ఈ స్కూటర్‌ ఒక్కసారి చార్జ్‌ చేస్తే 130 కి.మీ. వరకు మీ ఇష్టం..యూ గో ఎలక్ట్రికల్ స్కూటర్ :U-GO Electrical Scooter video.

ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!