Nasa: అంతరిక్ష చరిత్రలో సంచలనం !! సూర్యుడిని తాకిన నాసా స్పేస్‌క్రాఫ్ట్ !! వీడియో

Nasa: అంతరిక్ష చరిత్రలో సంచలనం !! సూర్యుడిని తాకిన నాసా స్పేస్‌క్రాఫ్ట్ !! వీడియో

Phani CH

|

Updated on: Dec 17, 2021 | 3:28 PM

అంతరిక్ష చరిత్రలో తొలిసారి ఓ అద్భుతం జరిగింది. నాసా ప్రయోగించిన ఉపగ్రహం సూర్యుడిని టచ్ చేసింది. సూర్యుడిపై నెలకొన్న పరిస్థితులను తెలుసుకుని షాక్ అవుతున్నారు శాస్త్రవేత్తలు. రోజురోజుకు టెక్నాలజీని అభివద్ధి చేస్తున్న ఎన్నో విజయాలు అందుకున్నాడు.

Published on: Dec 17, 2021 03:28 PM