యూత్‌ని అట్రాక్ట్‌ చేస్తోన్న ఎమ్ ఐ బ్యాండ్ 4

యూత్‌ని అట్రాక్ట్‌ చేస్తోన్న ఎమ్ ఐ బ్యాండ్ 4

షియోమి ఎమ్ ఐ బ్యాండ్ 4 ఇండియాలో అమ్మకాలు ప్రారంభించింది. స్మార్ట్‌ లివింగ్‌ 2020 కార్యక్రమంలో ఈ ఫిట్‌నెస్‌ బ్యాండ్‌లను విడుదల చేశారు. ఎమ్‌ఐ.కామ్‌, అమెజాన్‌, ఎమ్‌ఐ హోమ్‌ స్టోర్లలో ఎమ్ఐ బ్యాండ్‌ 4 రూ.2,299 లకు అందుబాటులో ఉంచారు. ఎమ్ ఐ బ్యాండ్ 4 ఫీచర్స్ చూస్తే.. –  0.95 అంగుళాల కలర్ అమోలెడ్ డిస్ ప్లే -120×240 పిక్సెల్స్ రిజల్యూషన్, 2.5 డి గ్లాస్ ప్రొటెక్షన్ – 135 ఎమ్ హెచ్ బ్యాటరీ – […]

Pardhasaradhi Peri

|

Sep 19, 2019 | 6:46 PM

షియోమి ఎమ్ ఐ బ్యాండ్ 4 ఇండియాలో అమ్మకాలు ప్రారంభించింది. స్మార్ట్‌ లివింగ్‌ 2020 కార్యక్రమంలో ఈ ఫిట్‌నెస్‌ బ్యాండ్‌లను విడుదల చేశారు. ఎమ్‌ఐ.కామ్‌, అమెజాన్‌,

ఎమ్‌ఐ హోమ్‌ స్టోర్లలో ఎమ్ఐ బ్యాండ్‌ 4 రూ.2,299 లకు అందుబాటులో ఉంచారు. ఎమ్ ఐ బ్యాండ్ 4 ఫీచర్స్ చూస్తే.. –  0.95 అంగుళాల కలర్ అమోలెడ్ డిస్ ప్లే -120×240 పిక్సెల్స్ రిజల్యూషన్, 2.5 డి గ్లాస్ ప్రొటెక్షన్ – 135 ఎమ్ హెచ్ బ్యాటరీ – స్టెప్ కౌంట్, స్లీప్ కౌంట్, క్యాలరీ బర్నింగ్ – హార్ట్ రేట్ సెన్సార్ – ఫిట్ నెస్ ట్రాకర్ లో రకరకాల మోడ్స్ – ఎమ్ ఐ ఫిట్ యాప్ తో డిస్ ప్లేను ఛేంజ్ చేసుకోవచ్చు – వాటర్ రెసిస్టెన్స్..స్విమ్మింగ్ చేస్తూ కూడా యూజ్ చేయొచ్చు – ఆపరేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. – వాయిస్ మెసేజెస్ ను పంపిస్తుంది. – అలర్ట్ మెసేజెస్, ఇండికేషన్స్, స్టాప్ వాచ్ –  70 కి పైగా వాచ్ ఫేసెస్ ఎమ్ ఐ బ్యాండ్ 3 తో పోలిస్తే సరికొత్తగా వచ్చింది ఎమ్ ఐ బ్యాండ్ 4. స్మార్ట్ ఫోన్లో ఉన్న ఫీచర్స్ తో మార్కెట్లో అడుగుపెట్టిన ఈ ఎమ్ ఐ బ్యాండ్ 4 యూత్‌ని బాగా అట్రాక్ట్‌ చేస్తోంది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu