AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JioPhone 5G: ఈ నెలలోనే జియో ఫోన్‌ 5 జీ లాంచ్‌? అదరగొడుతున్న నయా ఫీచర్స్‌..

ఇటీవల కాలంలో జియో 4 జీ ఫోన్లు జియో స్టోర్స్‌లో అందుబాటులో ఉండడం లేదు. జియో ప్రస్తుతం జియో 5 జీ ఫోన్లు తయారు చేస్తుందని, అందుకే 4 జీ ఫోన్లు అందుబాటులో ఉండడం లేదని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే తాజాగా జియో 5జీ ఫోన్‌ విషయంలో ఓ వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది. ఈ నెల 28న నిర్వహించే రిలయన్స్‌ వార్షిక సమావేశంలోనే ఈ ఫోన్‌ లాంచ్‌ చేస్తారని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. కాబట్టి జియో 5జీ ఫోన్‌ ధరతో ఫీచర్ల వంటి మరిన్ని విశేషాలను ఓ సారి తెలుసుకుందాం.

JioPhone 5G: ఈ నెలలోనే జియో ఫోన్‌ 5 జీ లాంచ్‌? అదరగొడుతున్న నయా ఫీచర్స్‌..
Jio network
Nikhil
|

Updated on: Aug 08, 2023 | 9:00 PM

Share

భారతదేశంలోని టెలికాం రంగంలో జియో నెట్‌వర్క్‌ రాకతో సంచలన మార్పులు సంభవించాయి. ముఖ్యంగా సగటు వినియోగదారుడు తక్కువ ధరకే ఇంటర్నెట్‌ను ఆశ్వాదిస్తున్నాడంటే అది జియో పుణ్యమే. జియో దెబ్బకు టాప్‌ కంపెనీలన్నీ తక్కువ ధరకే నెట్‌ను అందించాల్సి వచ్చింది. అలాగే భారతదేశంలో గ్రామీణులను దృష్టిలో జియో ప్రారంభంలోనే జియో ఫోన్స్‌ను పరిచయం చేసింది. వాటికి ప్రత్యేక రీచార్జ్‌ ప్యాకేజీలను కూడా ప్రకటించింది. అయితే ఇటీవల కాలంలో జియో 4 జీ ఫోన్లు జియో స్టోర్స్‌లో అందుబాటులో ఉండడం లేదు. జియో ప్రస్తుతం జియో 5 జీ ఫోన్లు తయారు చేస్తుందని, అందుకే 4 జీ ఫోన్లు అందుబాటులో ఉండడం లేదని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే తాజాగా జియో 5జీ ఫోన్‌ విషయంలో ఓ వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది. ఈ నెల 28న నిర్వహించే రిలయన్స్‌ వార్షిక సమావేశంలోనే ఈ ఫోన్‌ లాంచ్‌ చేస్తారని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. కాబట్టి జియో 5జీ ఫోన్‌ ధరతో ఫీచర్ల వంటి మరిన్ని విశేషాలను ఓ సారి తెలుసుకుందాం.

జియో ఫోన్‌ 5జీ ధర

జియో ఫోన్‌ ధర రూ.8,000 నుంచి రూ.10,000 ఉండవచ్చని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే ఈ వార్త నిజమైతే భారతదేశంలో అత్యంత సరసమైన 5జీ ఫోన్‌గా జియో ఫోన్‌ నిలవనుంది.  ప్రస్తుతం 5 జీ ఫోన్ల ధర దాదాపు పది వేల నుంచి 15 వేల మధ్య ఉంటున్నాయి.  అయితే ధర విషయంలో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

జియో ఫోన్‌ 5 జీ స్పెసిఫికేషన్లు

కొత్త జియో ఫోన్‌ 5 జీ 4 జీబీ ర్యామ్‌తో రావచ్చని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అలాగే ఈ ఫోన్‌ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌తో వచ్చే అవకాశం ఉంది. చిప్‌సెట్ పేరు అధికారికంగా వెల్లడికాలేదు. అయినా ఈ ఫోన్‌ స్నాప్‌ డ్రాగన్‌ 480 ప్లస్‌తో వస్తుందని లీకు వీరులు చెబుతున్నారు. అలాగే ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 13తో పని చేస్తుంది. 6.5 అంగుళాల హెచ్‌ ప్లస్‌ ఎల్‌సీడీ స్క్రీన్, 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 13-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో ఈ ఫోన్‌ రానుంది. అలాగే సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అలాగే ఈ ఫోన్‌ 18 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు