AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar: ఆధార్‌లో తండ్రికి పేరు తీసేసి భర్త పేరు పెట్టాలా..? ఇంట్లోనే ఈజీగా ఇలా చేయండి..

మీ ఆధార్ కార్డులో తండ్రి పేరుకు బదులుగా మీ భర్త పేరును అప్‌డేట్ చేయాలనుకుంటున్నారా..? అయితే మీరు ఆధార్ సెంటర్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో నుంచే చాలా ఈజీగా ఆధార్ అప్‌డేట్ చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Aadhaar: ఆధార్‌లో తండ్రికి పేరు తీసేసి భర్త పేరు పెట్టాలా..? ఇంట్లోనే ఈజీగా ఇలా చేయండి..
Aadhaar Update
Krishna S
|

Updated on: Aug 19, 2025 | 6:20 PM

Share

పెళ్లి తర్వాత మహిళలు ఆధార్ కార్డులో పేరు, అడ్రస్‌ మార్చుకోవడం కామన్. చాలా మంది మహిళలు వివాహం తర్వాత తమ తండ్రి పేరుకు బదులుగా భర్త పేరును అప్‌డేట్ చేసుకుంటారు. ఇంతకుముందు ఈ పని కోసం ఆధార్ కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. కేవలం ఒక ప్రభుత్వ వెబ్‌సైట్‌తో ఇంట్లో నుంచే ఈ పనిని పూర్తి చేయవచ్చు.

పేరును మార్చడం తప్పనిసరా?

వివాహం తర్వాత ఆధార్ కార్డులో తండ్రి పేరు స్థానంలో భర్త పేరును తప్పకుండా మార్చాలనే నియమం లేదు. ఇది పూర్తిగా వ్యక్తిగత ఎంపిక. ఆధార్‌లోని పేరు, చిరునామా, పుట్టిన తేదీ, జెండర్ వంటి వివరాలు మాత్రమే ముఖ్యమైనవి. అయితే ఒక నిర్దిష్ట ప్రభుత్వ పథకానికి దరఖాస్తు చేసుకోవడం, వీసా అప్లై, పాస్‌పోర్ట్ పొందడం వంటి వాటికి భర్త పేరు ఉండటం ఉపయోగకరంగా ఉంటుంది.

ఆన్‌లైన్‌లో ఆధార్ అప్‌డేట్ చేసే విధానం..

మీరు మీ ఆధార్ కార్డులో తండ్రి పేరుకు బదులుగా భర్త పేరును చేర్చాలనుకుంటే.. ఇలా చేయండి.

  1. ముందుగా మీ బ్రౌజర్‌లో ‘‘Ssup’’ అని సెర్చ్ చేయండి.
  2. మొదటి లింక్‌ను క్లిక్ చేసి UIDAI అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లండి.
  3. మీ ఆధార్ నంబర్‌తో లాగిన్ అవ్వండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది.
  4. లాగిన్ అయిన తర్వాత.. అడ్రెస్ అప్‌డేట్ ఆప్షన్ ఎంచుకోండి.
  5. అక్కడ హెడ్ ఆఫ్ ఫ్యామిలీ ఆధారిత చిరునామా అప్‌డేట్‌పై క్లిక్ చేయండి.
  6. ఆ తర్వాత మీ భర్తకు సంబంధించిన ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, మీ మధ్య ఉన్న సంబంధం వంటి సమాచారాన్ని ఫిల్ చేయండి.
  7. ఈ వివరాలతో పాటు మ్యారేజ్ సర్టిఫికెట్‌ను అప్‌లోడ్ చేయాలి. భర్త పేరును చేర్చడానికి మ్యారేజ్ సర్టిఫికెట్ అప్‌లోడ్ చేయడం తప్పనిసరి.
  8. అప్‌డేట్ ప్రక్రియ కోసం 50 రుసుము చెల్లించండి. ఈ చెల్లింపును యూపీఐ ద్వారా కూడా చేయవచ్చు.
  9. చెల్లింపు పూర్తయ్యాక మీకు ఒక SRN నంబర్‌తో కూడిన రసీదు వస్తుంది. భవిష్యత్తు అవసరాల కోసం ఈ నంబర్‌ను భద్రంగా ఉంచుకోండి.
  10. ఇప్పుడు మీ భర్త అదే వెబ్‌సైట్‌కి వారి ఆధార్ నంబర్ మరియు OTP ద్వారా లాగిన్ అవ్వాలి.
  11. ఆయన కూడా “అడ్రెస్ అప్‌డేట్” ఎంపికను ఎంచుకొని.. ఆ తర్వాత హెడ్ ఆఫ్ ఫ్యామిలీ ఆధారిత అడ్రస్ అప్‌డేట్” పై క్లిక్ చేయాలి.
  12. ఇక్కడ మీకు వచ్చిన SRN నంబర్‌ను నమోదు చేసి ఆక్సెప్ట్ పై క్లిక్ చేయాలి.
  13. ఈ ప్రక్రియ మొత్తం పూర్తతేనే తర్వాత మీ అభ్యర్థన అధికారికంగా సమర్పించినట్టు అర్ధం.
  14. ఈ ప్రక్రియ పూర్తయ్యాక మీ ఆధార్ కార్డులో మీ భర్త పేరు 30 రోజులలోపు అప్‌డేట్ అవుతుంది. ఇలా ఇంట్లో నుంచే సులభంగా ఈ మార్పు చేసుకోవచ్చు.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే