ఉగ్ర ప్రేరేపితంగా ఉన్న 90,000 వీడియోలను తొలగించాం : గూగుల్

ప్రపంచ దేశాల్ని ఉగ్రవాదం వణికిస్తున్న తరుణంలో సామాజిక మాధ్యమాలన్నీ ఉగ్రవాదానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు, సందేశాలు ప్రచారంలోకి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ ఏడాది 2019 సంవత్సారంలో ఇప్పటి వరకు అనుమానాస్పదంగా ఉన్న 10 లక్షలకు పైగా వీడియోలను గుర్తించామని గూగుల్ వెల్లడించింది. ఇందులో ఉగ్రవాదాన్ని ప్రేరేపించే విధంగా ఉన్న దాదాపు 90,000 వీడియోలను యూట్యూబ్‌ నుంచి తొలగించినట్లు గూగుల్‌ తెలిపింది. ఆయా వీడియోలు సంస్థ నిబంధనలను ఉల్లంఘించాయని అందుకే వాటిని తొలగించామని యూఎస్‌ హౌజ్‌ […]

ఉగ్ర ప్రేరేపితంగా ఉన్న 90,000 వీడియోలను తొలగించాం : గూగుల్
Follow us

| Edited By:

Updated on: May 04, 2019 | 9:46 PM

ప్రపంచ దేశాల్ని ఉగ్రవాదం వణికిస్తున్న తరుణంలో సామాజిక మాధ్యమాలన్నీ ఉగ్రవాదానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు, సందేశాలు ప్రచారంలోకి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ ఏడాది 2019 సంవత్సారంలో ఇప్పటి వరకు అనుమానాస్పదంగా ఉన్న 10 లక్షలకు పైగా వీడియోలను గుర్తించామని గూగుల్ వెల్లడించింది. ఇందులో ఉగ్రవాదాన్ని ప్రేరేపించే విధంగా ఉన్న దాదాపు 90,000 వీడియోలను యూట్యూబ్‌ నుంచి తొలగించినట్లు గూగుల్‌ తెలిపింది. ఆయా వీడియోలు సంస్థ నిబంధనలను ఉల్లంఘించాయని అందుకే వాటిని తొలగించామని యూఎస్‌ హౌజ్‌ కమిటీకి గూగుల్‌ నివేదించింది. అయితే ఉగ్రవాదాన్ని అణచివేసే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కొన్ని టెక్‌ సంస్థలు ముందుకు రావడం లేదని యూఎస్‌ హౌజ్‌ కమిటీ అభిప్రాయపడింది.

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?