VI Recharge: వొడాఫోన్ ఐడియా ఖాతాదారులకు గుడ్ న్యూస్.. 28 వ్యాలిడిటీతో అదిరే రీచార్జ్ ప్లాన్ ప్రకటన

వోడాఫోన్ ఐడియాకు సంబంధించిన ఈ రీఛార్జ్ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. వినియోగదారులు ఇందులో తగినంత డేటాను పొందుతారు. ఇది కాకుండా కంపెనీ తన అనేక రీఛార్జ్ ప్లాన్‌లతో అదనపు డేటాను కూడా అందిస్తోంది. ఇది మాత్రమే కాదు వీఐకు సంబందించిన అపరిమిత ప్లాన్‌లలో వినియోగదారులకు పూర్తి రాత్రి ఉచిత ఇంటర్నెట్ డేటా అందించబడుతుంది.

VI Recharge: వొడాఫోన్ ఐడియా ఖాతాదారులకు గుడ్ న్యూస్.. 28 వ్యాలిడిటీతో అదిరే రీచార్జ్ ప్లాన్ ప్రకటన
Mobile Recharge Plan
Follow us

|

Updated on: Apr 23, 2024 | 4:20 PM

దేశంలోని ప్రముఖ టెలికాం ప్లేయర్‌లలో ఒకటైన వొడాఫోన్ ఐడియా (వీఐ) ఇటీవల వినియోగదారుల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. వోడాఫోన్ ఐడియాకు సంబంధించిన ఈ రీఛార్జ్ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. వినియోగదారులు ఇందులో తగినంత డేటాను పొందుతారు. ఇది కాకుండా కంపెనీ తన అనేక రీఛార్జ్ ప్లాన్‌లతో అదనపు డేటాను కూడా అందిస్తోంది. ఇది మాత్రమే కాదు వీఐకు సంబందించిన అపరిమిత ప్లాన్‌లలో వినియోగదారులకు పూర్తి రాత్రి ఉచిత ఇంటర్నెట్ డేటా అందించబడుతుంది. ఈ నేపథ్యంలో కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ గురించి తెలుసుకుందాం.

వీఐ రూ.118 ప్లాన్

టెలికాం కంపెనీ ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను రూ. 118కి లాంచ్ చేసింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌కు సంబంధించిన వాలిడిటీ 28 రోజులు ఉంటుంది. ఇందులో వినియోగదారులు 12 జీబీ డేటా ప్రయోజనాన్ని పొందగలుగుతారు. ఇది డేటా-మాత్రమే ప్లాన్ దీనిలో కాలింగ్ సేవ అందించరు. వినియోగదారులు ఇప్పటికే అమలులో ఉన్న ఏదైనా ప్లాన్‌తో ఈ ప్లాన్‌ని రీఛార్జ్ చేసుకోవచ్చు.  

వీఐ రూ. 125 ప్లాన్

వీఐ రూ. 125 విలువైన మరో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను ప్రారంభించింది, ఇది కూడా 28 రోజులు చెల్లుతుంది. ఈ ప్లాన్ రోజుకు 1 జీబీ డేటాతో వస్తుంది.

ఇవి కూడా చదవండి

వీఐ రూ. 181 రీఛార్జ్ ప్లాన్ 

వీఐకు సంబంధించిన రూ. 181 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లో వినియోగదారులు ప్రతిరోజూ 1.5 జీబీ డేటాను పొందుతారు. ఈ ప్లాన్ 30 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఐపీఎల్ 2024, రాబోయే టీ 20 ప్రపంచ కప్ 2024 కారణంగా ఈ ప్లాన్ క్రికెట్ ఆఫర్ కింద అందిస్తున్నారు. 

రూ. 100 కంటే తక్కువ డేటా ప్లాన్‌లు

రూ.100 ట్యాగ్ క్రింద బడ్జెట్-స్నేహపూర్వక రీఛార్జ్ ప్లాన్‌ల గురించి చూసుకుంటే వీఐ కంపెనీ రూ. 75కి 6 జీబీ డేటాను అందిస్తోంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌కు సంబంధించిన వాలిడిటీ వారం రోజులు అంటే ఏడు రోజులు ఉంటుంది. ఇది కాకుండా వీఐ రూ.49 ప్లాన్‌లో 20 జీబీ డేటాను అందిస్తోంది. ఈ ప్లాన్ ఒక రోజు వాలిడిటీతో వస్తుంది.  అలాగే వీఐ కంపెనీ రూ. 39 డేటా ప్లాన్‌లో 3 జీబీ అదనపు డేటాను అందిస్తోంది. అయితే ఈ ప్లాన్ వాలిడిటీ 3 రోజులు మాత్రమే ఉంటుంది. 

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?