Best Air Coolers: కూలర్ కొనాలనుకుంటున్నారా? అతి తక్కువ ధర.. అత్యుత్తమ ఫీచర్లతో బెస్ట్ కూలర్లు ఇవే..

ఈ కూలర్లలో ఏరో ఫ్యాన్ టెక్నాలజీతో కూడిన ఫ్యాన్ బ్లేడ్లు ఉన్నాయి.ఇది 60 అడుగుల వరకు చల్లని గాలిని ప్రసరింపజేస్తాయి. అలాగే వీటిలో 25 శాతం ఎక్కువ శీతలీకరణ, ఆటో ఫిల్ ఫంక్షన్, దోమల నివారణ, ఐస్ ఛాంబర్, ఎక్కువ కాలం నీటిని నిలుపుకునేలా డెన్స్‌నెస్ట్ టెక్నాలజీతో కూడిన హనీకోంబ్ ప్యాడ్‌లు ఉన్నాయి.

Best Air Coolers: కూలర్ కొనాలనుకుంటున్నారా? అతి తక్కువ ధర.. అత్యుత్తమ ఫీచర్లతో బెస్ట్ కూలర్లు ఇవే..
Orient Electric Coolers
Follow us

|

Updated on: Apr 22, 2024 | 3:54 PM

వేసవి ఎండలు విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో చల్లదనాన్ని ఇచ్చే ఏసీలు, కూలర్లకు డిమాండ్‌ బాగా పెరిగింది. ఏసీలు సాధారణంగా సామాన్యులకు అందుబాటులో ఉండవు. ఇక కూలర్ల పైనే ప్రజలు ఎక్కువగా ఆధారపడతారు. నేడు ప్రతి ఇంటిలో కూలర్‌ తప్పనిసరిగా కనిపిస్తోంది. అనేక రకాల ఫీచర్లతో వివిధ కంపెనీల కూలర్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. వాటిలో దేనిని ఎంపిక చేసుకోవాలనే విషయంలో కొనుగోలుదారులకు సరైన అవగాహన ఉండదు. మెరుగైన ఫీచర్లు, నాణ్యత కలిగి ఇంటి వాతావరణానికి సరిపడే కూలర్ ఎంచుకోవడం చాలా అవసరం.

అధిక సామర్థ్యం..

ప్రముఖ కంపెనీ ఓరియంట్ ఎలక్ట్రిక్ అధిక సామర్థ్యం కలిగిన ఎయిర్ కూలర్లను దేశంలో విడుదల చేసింది. ఏరో ఫ్యాన్ టెక్నాలజీ, ఆటో ఫిల్ ఫంక్షన్, IoT కంపాటిబులిటీ తదితర ఆధునిక ఫీచ​ర్లతో నూతన శ్రేణి ఎయిర్ కూలర్లను పరిచయం చేసింది. వాటిలో స్మార్ట్‌ చిల్‌ 125 ఎల్‌, అవంటే 105 ఎల్‌, టైటాన్‌ 100 ఎల్‌, మాక్సోచిల్‌ 100 ఎల్‌ తదితర మోడళ్లు ఉన్నాయి. పెద్ద ట్యాంక్‌ సామర్థ్యం, ఆధునాతన ఫీచర్లు ఈ కూలర్ట ప్రత్యేకత. వీటిలో స్మార్ట్‌చిల్, అవంటే,టైటాన్ కూలర్లు డెజర్ట్ విభాగంలో, మాక్సోచిల్ వాణిజ్య కూలర్ కేటగిరీలో ఉన్నాయి.

అత్యుత్తమ ఫీచర్లు..

ఈ కూలర్లలో ఏరో ఫ్యాన్ టెక్నాలజీతో కూడిన ఫ్యాన్ బ్లేడ్లు ఉన్నాయి.ఇది 60 అడుగుల వరకు చల్లని గాలిని ప్రసరింపజేస్తాయి. అలాగే వీటిలో 25 శాతం ఎక్కువ శీతలీకరణ, ఆటో ఫిల్ ఫంక్షన్, దోమల నివారణ, ఐస్ ఛాంబర్, ఎక్కువ కాలం నీటిని నిలుపుకునేలా డెన్స్‌నెస్ట్ టెక్నాలజీతో కూడిన హనీకోంబ్ ప్యాడ్‌లు ఉన్నాయి. మామూలు కూలర్లతో పోల్చితే వీటిలోని ప్రత్యేకతల కారణంగా మెరుగైన చల్లటి గాలిని అందిస్తాయి. గదిలో నలుమూలలకూ గాలి చక్కగా వెళుతుంది.

అవసరాలకు అనుగుణంగా..

ఓరియంట్ ఎలక్ట్రిక్ లిమిటెడ్, ఈసీడీ బిజినెస్ హెడ్ గౌరవ్ ధావన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ వేసవిలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎయిర్ కూలర్ల వాడకం బాగా పెరుగుతుంది. దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే కూలర్లలో ఓరియంట్ ఎలక్ట్రిక్ కూలర్ల ఎక్కువగా ఉంటున్నాయి. ప్రజల అవసరాలకు తగిన విధంగా అనేక ఫీచర్లు ఏర్పాటు చేశారు. అత్యుత్తమ మెటీరియల్ కారణంగా మెరుగైన సామర్థ్యంతో పనిచేసేలా రూపొందించారు. ఐవోటీ, వాయిస్ నియంత్రిత ఎయిర్ కూలర్లు, ర్‌లు, మెటల్ బాడీడ్ కూలర్లు, ఎనర్జీ సేవింగ్ ఇన్వర్టర్ ఎయిర్ కూలర్లు తదితర 60 కంటే ఎక్కువ మోడల్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
ఏంటి..! నభా నటేష్‌కు ఇంకా గాయం మానలేదా..
ఏంటి..! నభా నటేష్‌కు ఇంకా గాయం మానలేదా..