AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samsung M 14: బడ్జెట్ మార్కెట్ టార్గెట్.. సామ్‌సంగ్ నుంచి మరో కొత్త సూపర్ ఫోన్ లాంచ్

ముఖ్యంగా భారతదేశం విషయానికి వస్తే సామ్‌సంగ్ కంపెనీ ఫోన్లు అత్యంత ప్రజాదరణ పొందాయి. ఇక్కడ ఇటీవలే లాంచ్ చేసిన 5 జీ సర్వీసులు చాలా మంది ఇష్టపడుతున్నారు. అయితే గ్రామీణ ప్రాంతాలకు ఇంకా 5 జీ సర్వీసులు విస్తరించలేదు. అక్కడ ఇంకా 4 జీ నెట్‌వర్క్ అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలో గ్రామీణ మార్కెట్ టార్గెట్‌గా సామ్‌సంగ్ భారతదేశంలో కొత్త 4జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. కొత్తగా ప్రారంభించిన సామ్‌సంగ్ గెలాక్సీ ఎం 14 4 జీ ఫోన్‌ను లాంచి చేసింది. కొత్తగా ప్రారంభించిన 4జీ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన కొన్ని ఫీచర్స్ పరిశీలిస్తే 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్, 25 వాట్స్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు వంటివి ఆకర్షిస్తున్నాయి.

Samsung M 14: బడ్జెట్ మార్కెట్ టార్గెట్.. సామ్‌సంగ్ నుంచి మరో కొత్త సూపర్ ఫోన్ లాంచ్
Samsung M 14
Nikhil
|

Updated on: Mar 09, 2024 | 6:45 PM

Share

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ అనేది జీవితంలో ఓ భాగం అయిపోయింది. ఈ నేపథ్యంలో అన్ని కంపెనీలు సరికొత్త స్మార్ట్ ఫోన్స్‌ను మార్కెట్‌లోకి లాంచ్ చేస్తున్నాయి. ముఖ్యంగా భారతదేశం విషయానికి వస్తే సామ్‌సంగ్ కంపెనీ ఫోన్లు అత్యంత ప్రజాదరణ పొందాయి. ఇక్కడ ఇటీవలే లాంచ్ చేసిన 5 జీ సర్వీసులు చాలా మంది ఇష్టపడుతున్నారు. అయితే గ్రామీణ ప్రాంతాలకు ఇంకా 5 జీ సర్వీసులు విస్తరించలేదు. అక్కడ ఇంకా 4 జీ నెట్‌వర్క్ అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలో గ్రామీణ మార్కెట్ టార్గెట్‌గా సామ్‌సంగ్ భారతదేశంలో కొత్త 4జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. కొత్తగా ప్రారంభించిన సామ్‌సంగ్ గెలాక్సీ ఎం 14 4 జీ ఫోన్‌ను లాంచి చేసింది. కొత్తగా ప్రారంభించిన 4జీ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన కొన్ని ఫీచర్స్ పరిశీలిస్తే 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్, 25 వాట్స్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు వంటివి ఆకర్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సామ్‌సంగ్ ఎం 14 4జీ ఫోన్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

సామ్‌సంగ్ ఎం 14 4జీ ఫోన్ రెండు రంగు ఎంపికలలో అందుబాటులో ఉంది. ఆర్కిటిక్ బ్లూ, సఫైర్ బ్లూ రంగుల్లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ల3 స్మార్ట్‌ఫోన్ రెండు ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంటుంది. 4 జీబీ + 64 జీబీ వేరియంట్ రూ. 8,499కు, 6 జీబీ + 128 జీబీ వేరియంట్ రూ.11,499కు అందుబాటులో ఉంది. సామ్‌సంగ్ ఎం 14 4జీ అమెజాన్ ఇండియా ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

ఇవి కూడా చదవండి

సామ్‌సంగ్ ఎం 14 4జీ స్పెసిఫికేషన్లు 

  • సామ్‌సంగ్ ఎం 14 4జీ స్నాప్ డ్రాగన్ 680 ఎస్ఓసీతో పాటు 6 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్‌తో అందించబడుతుంది. ఇది ఆండ్రాయిడ్ 13-ఆధారిత వన్ యూఐ 5.1తో నడుస్తుంది.
  • ఈ స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల పూర్తి హెచ్‌డీ ప్లస్ పీఎల్ఎస్ ఎల్‌సీడీ స్క్రీన్‌తో 1,080 x 2,400 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో వస్తుంది. 90 హెచ్‌కజెడ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం పరికరం 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. 
  • సామ్‌సంగ్ ఎం 14 4జీ 25 వాట్స్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5,000 ఎంఏమఎచ్ బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను పొందుతుంది. 

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

జుట్టు రాలుతోందా..? ఈ మ్యాజిక్ జ్యూస్ తాగితే వెంటనే ఆగిపోతుంది..
జుట్టు రాలుతోందా..? ఈ మ్యాజిక్ జ్యూస్ తాగితే వెంటనే ఆగిపోతుంది..
మెస్సీ ప్రయాణించిన విమానం ఖరీదు ఎంతో తెలిస్తే గుండె ఆగిపోతుంది?
మెస్సీ ప్రయాణించిన విమానం ఖరీదు ఎంతో తెలిస్తే గుండె ఆగిపోతుంది?
బాలయ్య 'అఖండ 2' మూవీలో శివుడిగా నటించింది ఎవరో తెలుసా?
బాలయ్య 'అఖండ 2' మూవీలో శివుడిగా నటించింది ఎవరో తెలుసా?
గెలిపించేస్తాడు..వైభవ్ సూర్యవంశీపై కెప్టెన్ ఆయుష్ మ్హాత్రే ధీమా
గెలిపించేస్తాడు..వైభవ్ సూర్యవంశీపై కెప్టెన్ ఆయుష్ మ్హాత్రే ధీమా
ఎంతకు తెగించ్చార్రా.. బిగ్‌బాస్‌లో దుమారం..
ఎంతకు తెగించ్చార్రా.. బిగ్‌బాస్‌లో దుమారం..
లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే.. ఆ డబ్బు ఎవరు కట్టాలి.. రూల్స్..
లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే.. ఆ డబ్బు ఎవరు కట్టాలి.. రూల్స్..
పోలింగ్ రోజే వెంటాడిని మృత్యువు.. స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి మృతి
పోలింగ్ రోజే వెంటాడిని మృత్యువు.. స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి మృతి
సంతోషాన్ని లాగేసుకున్నా నేను 'రిచ్​'నే.. నటి ఎమోషనల్ పోస్ట్!
సంతోషాన్ని లాగేసుకున్నా నేను 'రిచ్​'నే.. నటి ఎమోషనల్ పోస్ట్!
YouTubeలో 1,000 వ్యూస్‌కు ఎన్ని డబ్బులు వస్తాయి? ఎక్కువ రావాలంటే
YouTubeలో 1,000 వ్యూస్‌కు ఎన్ని డబ్బులు వస్తాయి? ఎక్కువ రావాలంటే
భల్లాల దేవ బాడీ సీక్రెట్ ఇదే..
భల్లాల దేవ బాడీ సీక్రెట్ ఇదే..