Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amazon Holi Offers: టాప్ బ్రాండ్లపై టాప్ లేపే ఆఫర్స్.. ప్రీమియం స్మార్ట్ ఫోన్ కావాలనుకునేవారు మిస్ అవ్వొద్దు..

ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్ స్మార్ట్ ఫోన్లపై అదిరే ఆఫర్లను ప్రకటించింది. మీరు స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే ఇదే మంచి సమయం. ఎందుకంటే అమెజాన్ అందిస్తున్న ఆఫర్లలో టాప్ బ్రాండ్ల ఫోన్లు ఉన్నాయి. యాపిల్, శామ్సంగ్, వన్ ప్లస్ వంటి ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్లు ఉన్నాయి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Amazon Holi Offers: టాప్ బ్రాండ్లపై టాప్ లేపే ఆఫర్స్.. ప్రీమియం స్మార్ట్ ఫోన్ కావాలనుకునేవారు మిస్ అవ్వొద్దు..
Smartphones
Follow us
Madhu

|

Updated on: Mar 25, 2024 | 8:53 AM

మనకున్న ప్రధాన పండుగల్లో హోలీ కూడా ఒకటి. కులమతాలకు అతీతంగా ఈ పండుగను అందరూ ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ పండుగ సందర్భంగా పలు సంస్థలు కూడా ఆఫర్లను ప్రకటిస్తాయి. ఇదే క్రమంలో ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్ స్మార్ట్ ఫోన్లపై అదిరే ఆఫర్లను ప్రకటించింది. మీరు స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే ఇదే మంచి సమయం. ఎందుకంటే అమెజాన్ అందిస్తున్న ఆఫర్లలో టాప్ బ్రాండ్ల ఫోన్లు ఉన్నాయి. యాపిల్, శామ్సంగ్, వన్ ప్లస్ వంటి ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్లు ఉన్నాయి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

టెక్నో ఫాంటమ్ వీ ఫోల్డ్ 5..

టెక్నో ఫాంటమ్ వీ ఫోల్డ్ 5 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ. 109,999కాగా అమెజాన్ హోలీ ఆఫర్లలో భాగంగా దీనిని కేవలం రూ. 69,999కే కొనుగోలు చేయొచ్చు. 7.85-అంగుళాల 2కే+120హెర్జ్ ఎల్టీపీఓ ప్రైమరీ డిస్‌ప్లే,సెకండరీ 6.42-అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియా టెక్ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్ ఉంటుంది. ఫోన్ శక్తివంతమైన ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 50ఎంపీ టెలిఫోటో లెన్స్, 50ఎంపీ ప్రైమరీ లెన్స్,13ఎంపీ అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి. ఇంకా, పరికరం 45వాట్ల వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతునిస్తూ, బలమైన 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది.

ఐఫోన్ 15..

128జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర 79,900కాగా దీనిని కేవలం రూ. 71,290 కి కొనుగోలు చేయొచ్చు. 6.1-అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్ డీఆర్ డిస్ ప్లేను కలిగి ఉంటుంది. డైనమిక్ ఐలాండ్ ఫీచర్ ద్వారా మెరుగుపరచబడిన డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్ ఆకర్షణను పెంచుతుంది. ఏ16 బయోనిక్ చిప్‌సెట్ ఆధారంగా పనిచేస్తుంది. 48ఎంపీ ప్రైమరీ కెమెరాతో వస్తుంది.

ఇవి కూడా చదవండి

వన్ ప్లస్ 12..

12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ను మీరు అమెజాన్ లో రూ. 62,999కి కొనుగోలు చేయొచ్చు. ఆక్వా టచ్ టెక్నాలజీతో కూడిన సహజమైన 2కే డిస్ప్లే, 120హెర్జ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 8జెన్ 3 ప్రాసెసర్ సాయంతో వస్తుంది. 50ఎంపీ ఐఓఎస్ కెమెరా, 64ఎంపీ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, 48ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. 5400ఎంఏహెచ్ బ్యాటరీ, 100వాట్ల సూపర్ వూక్ వైర్డ్ చార్జింగ్, 50వాట్ల వైర్ లెస్ చార్జింగ్ తో వస్తుంది.

ఐకూ 12..

12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ తో ఈ స్మార్ట్ ఫోన్ బ్యాంక్ ఆఫర్ తో కలిపి రూ. 49,999కు కొనుగోలు చేయొచ్చు. 6.7-అంగుళాల 1.5K అమోల్డ్ డిస్‌ప్లే రిఫ్రెష్ 144హెర్జ్ రేట్‌ను కలిగి ఉంటుంది. క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్ సెట్ ఆధారంగా పనిచేస్తుంది. అడ్రెనో 750జీపీయూ ద్వారా పనిచేస్తుంది. 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 3X ఆప్టికల్ జూమ్‌తో కూడిన 64ఎంపీటెలిఫోటో కెమెరా, 50ఎంపీ అల్ట్రావైడ్ సెన్సార్, ముందువైపు 16ఎంపీ సెల్ఫీ షూటర్ ఉన్నాయి. బలమైన 5000ఎంఏహెచ్ గ్రాఫైట్ బ్యాటరీతో, 120వాట్ల ఫ్లాష్ చార్జ్ టెక్నాలజీకి మద్దతు ఇస్తుంది.

శామ్సంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా 5జీ..

12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ దర రూ. 99,999కే అమెజాన్లో అందుబాటులో ఉంది. 120హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.8-అంగుళాల డైనమిక్ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 8జెన్ 2 ప్రాసెసర్ ఆధారంగా పనిచేస్తుంది. 200ఎంపీ వైడ్ కెమెరా, 10ఎంపీ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, 12ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. 45వాట్ల వైర్డు ఛార్జింగ్ సామర్థ్యాలతో కూడిన 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గద్దర్ అవార్డులకు గాను జీ.ఓ విడుదల చేసిన తెలంగాణ సర్కార్
గద్దర్ అవార్డులకు గాను జీ.ఓ విడుదల చేసిన తెలంగాణ సర్కార్
ఐపీఓ బాటలో ఏథర్ ఎనర్జీ.. వచ్చే నెలలోనే ప్రారంభం..?
ఐపీఓ బాటలో ఏథర్ ఎనర్జీ.. వచ్చే నెలలోనే ప్రారంభం..?
లిఫ్ట్‌ వచ్చిందనుకొని.. డోర్‌ తీసి లోపలికి వెళ్లిన కమాండెంట్‌!
లిఫ్ట్‌ వచ్చిందనుకొని.. డోర్‌ తీసి లోపలికి వెళ్లిన కమాండెంట్‌!
హాట్ టాపిక్‌గా నాగబాబు ఆస్తుల విలువ! కోట్లలో స్థిర, చరాస్తులు
హాట్ టాపిక్‌గా నాగబాబు ఆస్తుల విలువ! కోట్లలో స్థిర, చరాస్తులు
రష్మిక పేరిట నయా రికార్డ్! అట్లుంది ఈమె కథ!
రష్మిక పేరిట నయా రికార్డ్! అట్లుంది ఈమె కథ!
పెంపుడు కుక్క అస్తికలు నదిలో కలుపుతూ.. కన్నీరు పెట్టుకున్న రష్మి.
పెంపుడు కుక్క అస్తికలు నదిలో కలుపుతూ.. కన్నీరు పెట్టుకున్న రష్మి.
ఈరోజున పుట్టిన వారికి జీవితంలో జరిగే ముఖ్యమైన మార్పులు ఇవే..!
ఈరోజున పుట్టిన వారికి జీవితంలో జరిగే ముఖ్యమైన మార్పులు ఇవే..!
చడీచప్పుడు కాకుండా గుడ్‌న్యూస్‌తో షాకిచ్చిన నటి!
చడీచప్పుడు కాకుండా గుడ్‌న్యూస్‌తో షాకిచ్చిన నటి!
మనదేశంతో పాటు ఏయే దేశాల్లో హోలీని ఘనంగా జరుపుకుంటారంటే
మనదేశంతో పాటు ఏయే దేశాల్లో హోలీని ఘనంగా జరుపుకుంటారంటే
ఈపీఎఫ్ చందాదారులకు అలెర్ట్.. ఆ నిబంధనల్లో కీలక మార్పులు
ఈపీఎఫ్ చందాదారులకు అలెర్ట్.. ఆ నిబంధనల్లో కీలక మార్పులు
హాట్ టాపిక్‌గా నాగబాబు ఆస్తుల విలువ! కోట్లలో స్థిర, చరాస్తులు
హాట్ టాపిక్‌గా నాగబాబు ఆస్తుల విలువ! కోట్లలో స్థిర, చరాస్తులు
రష్మిక పేరిట నయా రికార్డ్! అట్లుంది ఈమె కథ!
రష్మిక పేరిట నయా రికార్డ్! అట్లుంది ఈమె కథ!
పెంపుడు కుక్క అస్తికలు నదిలో కలుపుతూ.. కన్నీరు పెట్టుకున్న రష్మి.
పెంపుడు కుక్క అస్తికలు నదిలో కలుపుతూ.. కన్నీరు పెట్టుకున్న రష్మి.
చడీచప్పుడు కాకుండా గుడ్‌న్యూస్‌తో షాకిచ్చిన నటి!
చడీచప్పుడు కాకుండా గుడ్‌న్యూస్‌తో షాకిచ్చిన నటి!
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. వేసవి సెలవులు ఎప్పటి నుంచో తెలుసా..?
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. వేసవి సెలవులు ఎప్పటి నుంచో తెలుసా..?
పెళ్లయిన రెండో రోజే షాకిచ్చిన వధువు.. లబోదిబోమన్నవరుడు
పెళ్లయిన రెండో రోజే షాకిచ్చిన వధువు.. లబోదిబోమన్నవరుడు
ఐడియా అదిరింది.. కరెంట్‌ అక్కర్లేని ఏసీ.. చల్ల చల్లని కూల్ కూల్
ఐడియా అదిరింది.. కరెంట్‌ అక్కర్లేని ఏసీ.. చల్ల చల్లని కూల్ కూల్
ఆనందంగా పెళ్లి ఊరేగింపు.. అంతలోనే ప్రమాదం వీడియో
ఆనందంగా పెళ్లి ఊరేగింపు.. అంతలోనే ప్రమాదం వీడియో
టోర్నడోల హెచ్చరిక.. అమెరికాలో తుపాను బీభత్సం వీడియో
టోర్నడోల హెచ్చరిక.. అమెరికాలో తుపాను బీభత్సం వీడియో
ఎగురుతున్న విమానాన్ని వెనక్కి రప్పించిన టాయిలెట్‌ వీడియో
ఎగురుతున్న విమానాన్ని వెనక్కి రప్పించిన టాయిలెట్‌ వీడియో