వార్నర్, స్మిత్, బెన్‌క్రాఫ్ట్‌‌లకు చోటు.. ఆసీస్ యాషెస్ జట్టు ఎంపిక!

ఆగష్టు నుంచి మొదలు కానున్న యాషెస్ సిరీస్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా 17 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును శుక్రవారం ప్రకటించింది. బాల్ టాంపరింగ్ వివాదం తర్వాత జాతీయ జట్టులోకి అడుగుపెట్టిన స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌, కామెరాన్‌ బెన్‌క్రాఫ్ట్‌లకు ఇందులో చోటు దక్కడం విశేషం. ఈ జట్టుకు కెప్టెన్‌గా టిమ్‌ పైన్‌ వ్యవహరించనున్నాడు. గతేడాది దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ సందర్భంగా బాల్ టాంపరింగ్ వివాదం చోటు చేసుకుని స్మిత్‌, వార్నర్‌, క్రాఫ్ట్‌లు సస్పెన్షన్‌కు గురైన సంగతి […]

వార్నర్, స్మిత్, బెన్‌క్రాఫ్ట్‌‌లకు చోటు.. ఆసీస్ యాషెస్ జట్టు ఎంపిక!
Follow us

|

Updated on: Jul 27, 2019 | 8:59 PM

ఆగష్టు నుంచి మొదలు కానున్న యాషెస్ సిరీస్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా 17 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును శుక్రవారం ప్రకటించింది. బాల్ టాంపరింగ్ వివాదం తర్వాత జాతీయ జట్టులోకి అడుగుపెట్టిన స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌, కామెరాన్‌ బెన్‌క్రాఫ్ట్‌లకు ఇందులో చోటు దక్కడం విశేషం. ఈ జట్టుకు కెప్టెన్‌గా టిమ్‌ పైన్‌ వ్యవహరించనున్నాడు.

గతేడాది దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ సందర్భంగా బాల్ టాంపరింగ్ వివాదం చోటు చేసుకుని స్మిత్‌, వార్నర్‌, క్రాఫ్ట్‌లు సస్పెన్షన్‌కు గురైన సంగతి తెలిసిందే. వార్నర్‌, స్మిత్‌లకు ఏడాది తర్వాత జాతీయ జట్టుకు ఎంపిక కాగా.. బెన్‌క్రాఫ్ట్‌ 9 నెలల నిషేధాన్ని పూర్తి చేసుకుని కౌంటీ క్రికెట్ ఆడాడు.

ఆసీస్ జట్టు:

టిమ్‌ పైన్‌(కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), బెన్‌క్రాఫ్ట్‌, ప్యాట్‌ కమిన్స్‌, మార్కస్‌ హారిస్‌, జోష్‌ హజల్‌వుడ్‌, ట్రావిస్‌ హెడ్‌, ఉస్మాన్‌ ఖవాజా, లబుస్కాంజ్‌, నాథన్‌ లయన్‌, మిచెల్‌ మార్ష్‌, మిచెల్‌ నాసెర్‌, జేమ్స్‌ పాటిన్సన్‌, పీటర్‌ సిడెల్‌, స్టీవ్‌ స్మిత్‌, మిచెల్‌ స్టార్క్‌, మాథ్యూ వేడ్‌, డేవిడ్‌ వార్నర్‌

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు