AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెండో టెస్ట్‌లో కోహ్లీ డబుల్ సెంచరీ!

విరాట్ కోహ్లీ మరోసారి తన సత్తా చాటాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (200; 295 బంతుల్లో 28X4) ద్విశతకంతో కదం తొక్కాడు. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 273/3తో శుక్రవారం రెండో రోజు ఆటను ప్రారంభించిన కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌ రహానె(59; 168బంతుల్లో 8×4)తో కలిసి నాలుగో వికెట్‌కు 178 పరుగుల అమూల్యమైన భాగస్వామ్యం జోడించాడు. ఈ క్రమంలో రహానె అర్ధశతకం తర్వాత మహారాజ్‌ బౌలింగ్‌లో కీపర్‌కి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. అనంతరం […]

రెండో టెస్ట్‌లో కోహ్లీ డబుల్ సెంచరీ!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 11, 2019 | 3:48 PM

Share

విరాట్ కోహ్లీ మరోసారి తన సత్తా చాటాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (200; 295 బంతుల్లో 28X4) ద్విశతకంతో కదం తొక్కాడు. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 273/3తో శుక్రవారం రెండో రోజు ఆటను ప్రారంభించిన కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌ రహానె(59; 168బంతుల్లో 8×4)తో కలిసి నాలుగో వికెట్‌కు 178 పరుగుల అమూల్యమైన భాగస్వామ్యం జోడించాడు. ఈ క్రమంలో రహానె అర్ధశతకం తర్వాత మహారాజ్‌ బౌలింగ్‌లో కీపర్‌కి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. అనంతరం ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా(26; 66 బంతుల్లో 2×4)తో కలిసిన కోహ్లీ మరో 107 పరుగుల విలువైన భాగస్వామ్యం నిర్మించాడు. ఈ ద్విశతకంతో కోహ్లీ ఏడు వేల పరుగుల మైలురాయిని కూడా అందుకోవడం విశేషం. దీంతో భారత్‌ భారీ స్కోర్‌ దిశగా పయనిస్తోంది. అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ లో అత్యధికంగా డాన్ బ్రాడ్ మాన్ 12 డబుల్ సెంచరీలు సాధించాడు.

Follow Us
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్
చాణక్య నీతి : భర్తకు అదృష్టం తెచ్చే భార్యలు వీరే.. పక్కనుంటే సంపద
చాణక్య నీతి : భర్తకు అదృష్టం తెచ్చే భార్యలు వీరే.. పక్కనుంటే సంపద
పగటిపూట కొట్టిస్తే నిజంగానే పెట్రోల్ తక్కువ వస్తుందా? వాస్తవమేంటి
పగటిపూట కొట్టిస్తే నిజంగానే పెట్రోల్ తక్కువ వస్తుందా? వాస్తవమేంటి
డబ్బు కోసమే పాకిస్థాన్ ఆటగాళ్ల ఆరాటం..: మాజీ సెలెక్టర్
డబ్బు కోసమే పాకిస్థాన్ ఆటగాళ్ల ఆరాటం..: మాజీ సెలెక్టర్
1600 కోట్లు పెట్టి తీస్తే అట్టర్ ప్లాప్ అయ్యింది..  ఓటీటీలో హిట్
1600 కోట్లు పెట్టి తీస్తే అట్టర్ ప్లాప్ అయ్యింది..  ఓటీటీలో హిట్
బంగారం ధరలు మరోసారి పెరిగాయ్.. ఇవాళ తులం ఎంతంటే..?
బంగారం ధరలు మరోసారి పెరిగాయ్.. ఇవాళ తులం ఎంతంటే..?
సూర్యగ్రహణం తర్వాత సూతకం ముగిశాక చేయాల్సిన పనులు ఇవే..
సూర్యగ్రహణం తర్వాత సూతకం ముగిశాక చేయాల్సిన పనులు ఇవే..
'ఇరుముడి'కి అసలైన అర్థం చెప్పిన రవితేజ సినిమా డైరెక్టర్
'ఇరుముడి'కి అసలైన అర్థం చెప్పిన రవితేజ సినిమా డైరెక్టర్
రెండు సంవత్సరాలు టార్చర్ చూపించాడు.. వణికిపోయాను.. అనుపమ..
రెండు సంవత్సరాలు టార్చర్ చూపించాడు.. వణికిపోయాను.. అనుపమ..
ఏంది, ఒక్క ఛాన్స్ కోసం ఏకంగా 17 కిలోలు తగ్గిన టీమిండియా ప్లేయర్
ఏంది, ఒక్క ఛాన్స్ కోసం ఏకంగా 17 కిలోలు తగ్గిన టీమిండియా ప్లేయర్