AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోహ్లి ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టు వాల్యూ తెలిస్తే మీరు షాక్ అవుతారు!

టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ గురించి ప్రత్యేకంగా ఏం చెప్పాలి?. అతడో రన్ మెషీన్. వరల్డ్ నెంబర్ వన్ టెస్ట్ బ్యాట్స్‌మెన్. ఎగ్రెసీవ్ ప్లేయర్. ఇవి మాత్రమే కాదు బ్రాండింగ్‌లో కూడా టాప్‌లో ఉన్నాడు మెన్ ఇన్ బ్లూ సారథి.  మరోవైపు సోషల్ మీడియా ద్వారా మంచి ఇన్‌కం సంపాదిస్తున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇతడిని  38.1 మిలియన్ల మంది ఫాలో అవుతున్నాడు. తాను బ్రాండ్ అంబాసీడర్‌గా ఉన్న ప్రొడక్ట్స్‌కి సంబంధించి కోహ్లీ ఇన్‌స్టాలో పోస్టులు చేస్తుంటాడు. ఒక్క పోస్ట్‌కు […]

కోహ్లి ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టు వాల్యూ తెలిస్తే మీరు షాక్ అవుతారు!
Ram Naramaneni
|

Updated on: Jul 25, 2019 | 5:51 AM

Share

టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ గురించి ప్రత్యేకంగా ఏం చెప్పాలి?. అతడో రన్ మెషీన్. వరల్డ్ నెంబర్ వన్ టెస్ట్ బ్యాట్స్‌మెన్. ఎగ్రెసీవ్ ప్లేయర్. ఇవి మాత్రమే కాదు బ్రాండింగ్‌లో కూడా టాప్‌లో ఉన్నాడు మెన్ ఇన్ బ్లూ సారథి.  మరోవైపు సోషల్ మీడియా ద్వారా మంచి ఇన్‌కం సంపాదిస్తున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇతడిని  38.1 మిలియన్ల మంది ఫాలో అవుతున్నాడు. తాను బ్రాండ్ అంబాసీడర్‌గా ఉన్న ప్రొడక్ట్స్‌కి సంబంధించి కోహ్లీ ఇన్‌స్టాలో పోస్టులు చేస్తుంటాడు. ఒక్క పోస్ట్‌కు కోహ్లీ 1.35కోట్లు తీసుకుంటాడు అంటే మీరు నమ్ముతారా?. ఇది వాస్తవం.  తాజాగా హోపర్‌హెచ్‌క్యూ అనే ఇన్‌స్టాగ్రామ్‌ షెడ్యూలింగ్‌ టూల్ విడుదల చేసిన జాబితాలో కోహ్లీ ప్రపంచ వ్యాప్తంగా తొమ్మిదో స్థానంలో నిలిచాడు. ఇన్‌స్టా పోస్టులతో అత్యధికంగా సంపాదిస్తున్న ఒకే ఒక్క క్రికెటర్‌ కోహ్లీ. ఈ సంస్థ టాప్‌-10 జాబితాలో కోహ్లీ తొమ్మిదో స్థానంలో నిలిచాడు. మరే క్రికెటర్‌ ఈ జాబితాలో చోటు దక్కించుకోలేదు.

పోర్చుగల్‌ ఫుట్‌ బాలర్‌ క్రిస్టియానో రొనాల్డో ఈ లిస్టులో తొలిస్థానంలో ఉన్నాడు. ఇతడు ఒక్కో పోస్ట్‌కు రూ.6.73కోట్లు తీసుకుంటున్నాడు. తర్వాతి స్థానంలో నెయ్‌మార్‌ రూ.4.98కోట్లు, మూడో స్థానంలో లియోనల్‌ మెస్పీ రూ.4.47కోట్లు, డేవిడ్‌ బెకారమ్‌ రూ.2.46కోట్లు, లిబ్రాన్‌ జేమ్స్‌ రూ.1.88కోట్లు, రొనాల్డినో రూ.1.76కోట్లు, గారెట్‌ బాలే రూ.1.50కోట్లు, లాటన్‌ ఇబ్రహిమోవిక్‌ రూ.1.38కోట్లు, లూయిస్‌ సారేజ్‌ రూ.1.27 కోట్లు ఛార్జ్‌ చేస్తున్నారు.

Follow Us
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..
తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
నువ్వేది ఆలోచిస్తే అదే జరుగుతుంది.. దీని వెనకున్న అసలైన సైన్స్
నువ్వేది ఆలోచిస్తే అదే జరుగుతుంది.. దీని వెనకున్న అసలైన సైన్స్