నటుడు ఆర్య బబ్బర్ రామాయణ చిత్రంలో యష్ రావణుడి లుక్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యష్ లుక్ KGFని పోలి ఉందని, కాస్ట్యూమ్స్ తప్ప కొత్తదనం లేదని అన్నారు. ఆదిపురుష్లో రావణుడిగా నటించిన సైఫ్ అలీ ఖాన్, దర్శకుడి విజన్ మేరకే నటించారని, అందులో అతని తప్పు లేదని సైఫ్ను సమర్థించారు.