క్లైమాక్స్ మ్యాచ్కు బిగ్ ట్విస్ట్.. చిన్నస్వామి పిచ్ రిపోర్ట్ ఇదే.. గెలుపు ఎవరిదో తేలిపోయిందిగా..?
India vs West Indies, Chinnaswamy Pitch Report: భారత్, వెస్టిండీస్ మధ్య 5వ టీ20 నిర్ణయాత్మక మ్యాచ్ చెన్నైలోని చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. బ్యాటర్లకు స్వర్గధామమైన ఈ పిచ్పై 250 పరుగులు నమోదైనా ఆశ్చర్యపోనవసరం లేదు. సిరీస్ గెలవాలంటే భారత బౌలర్లు అత్యంత కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. స్పిన్నర్లకు కూడా అనుకూలించే అవకాశం ఈ పిచ్ సొంతం.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
