ఇవి గుప్పెడు తీసుకుంటే చాలు.. మోకాళ్ళ నొప్పులన్ని పరార్..
శరీరంలో వేడి పెరిగిందనిపిస్తే, చాలామంది వెంటనే సబ్జా గింజలు నీళ్లలో నానబెట్టి త్రాగమని సలహా ఇస్తుంటారు. కొన్ని గంటల పాటు నానబెట్టిన సబ్జా గింజల నీటిని త్రాగితే వేడి తగ్గుతుందని ప్రజలు నమ్ముతారు. ఒకటి, రెండు గ్లాసుల సబ్జా నీళ్లు త్రాగినప్పుడు, ఆ నీళ్లే శరీరానికి చల్లదనాన్ని అందిస్తాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
