జైలర్ 2 రివ్యూలో, రజనీకాంత్ స్టైల్, నెల్సన్ డార్క్ కామెడీతో మొదటి సగం అలరించింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు పెద్ద బలం. అయితే, బలహీనమైన కథ, సెకండ్ హాఫ్ సాగదీత, కొత్త విలన్లలో తాజాదనం లేకపోవడం మైనస్. రజనీ వన్ మ్యాన్ షోతో ఆకట్టుకున్నా, కథనం మరింత పదునుగా ఉండుంటే ఫలితం వేరేలా ఉండేది.