India vs Zimbabwe Women 1st T20 Live: తొలిసారి జింబాబ్వేతో పోరు.. లేడీ కోహ్లీ కెప్టెన్సీలో బరిలోకి భారత్..
IND-W vs ZIM-W 1st T20 Live Score Updates in Telugu: జింబాబ్వే మహిళల జట్టు ఈ ఏడాది 18 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి, వాటన్నిటిలోనూ ఓడిపోయింది. వారి చివరి విజయం 2025 సెప్టెంబర్‌లో నమీబియాపై నమోదైంది. మరోవైపు, భారత్ వరుసగా ఎనిమిది టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లను గెలుచుకుంది.

LIVE Cricket Score & Updates
-
India vs Zimbabwe Women 1st T20 Live: టీమిండియా దూకుడు..
భారత్ వరుసగా ఎనిమిది టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లను గెలుచుకుంది. ఈ జట్టు ఇటీవల ఆసియా కప్ ట్రోఫీతో పాటు ఆసియా క్రీడల స్వర్ణ పతకాన్ని కూడా గెలుచుకుంది.
-
INDW vs ZIMW: ఒక్క మ్యాచ్ కూడా గెలవలే..
జింబాబ్వే మహిళల జట్టు ఈ ఏడాది 18 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి, వాటన్నిటిలోనూ ఓడిపోయింది. వారి చివరి విజయం 2025 సెప్టెంబర్‌లో నమీబియాపై నమోదైంది.
-
-
IND vs ZIM: తొలిసారి జింబాబ్వేతో పోరు..
మహిళల అంతర్జాతీయ క్రికెట్లో భారత్, జింబాబ్వే జట్లు నేడు తొలిసారిగా ఢీ కొట్టబోతున్నాయి. 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోని తొలి మ్యాచ్ నేడు సాయంత్రం 7 గంటలకు రాయ్‌పూర్‌లో జరగనుంది.
IND-W vs ZIM-W 1st T20 Live Score Updates in Telugu: మహిళల అంతర్జాతీయ క్రికెట్లో భారత్, జింబాబ్వే జట్లు నేడు తొలిసారిగా తలపడనున్నాయి. 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోని తొలి మ్యాచ్ నేడు సాయంత్రం 7 గంటలకు రాయ్‌పూర్‌లో జరగనుంది. స్మృతి మంధాన రెగ్యులర్ కెప్టెన్ అయిన తర్వాత భారత జట్టు తన తొలి మ్యాచ్ ఆడనుంది. రాయ్‌పూర్ తన తొలి మహిళల అంతర్జాతీయ మ్యాచ్‌కు కూడా ఆతిథ్యం ఇవ్వనుంది.
జింబాబ్వే ఈ ఏడాది ఒక్క టీ20 కూడా గెలవలే..
జింబాబ్వే మహిళల జట్టు ఈ ఏడాది 18 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి, వాటన్నిటిలోనూ ఓడిపోయింది. వారి చివరి విజయం 2025 సెప్టెంబర్‌లో నమీబియాపై నమోదైంది. మరోవైపు, భారత్ వరుసగా ఎనిమిది టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లను గెలుచుకుంది. ఈ జట్టు ఇటీవల ఆసియా కప్ ట్రోఫీతో పాటు ఆసియా క్రీడల స్వర్ణ పతకాన్ని కూడా గెలుచుకుంది.
రాయ్‌పూర్‌లోని పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం..
రాయ్‌పూర్ ఇప్పటివరకు రెండు పురుషుల టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చింది. ఇక్కడి పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఈ ఏడాది జనవరిలో, భారత్ న్యూజిలాండ్‌పై 208 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. మ్యాచ్ సమయంలో వాతావరణం స్పష్టంగా ఉంటుందని, పగటిపూట ఉష్ణోగ్రతలు సుమారు 33 డిగ్రీలు, సాయంత్రం 28 డిగ్రీలుగా ఉంటాయని అంచనా.
Published On - Oct 16,2026 4:12 PM




