వన్డేలలో విరాట్‌ కోహ్లీని ఊరిస్తున్న అరుదైన రికార్డు

India vs Australia: రికార్డుల మీద రికార్డులు సాధిస్తూ వస్తోన్న పరుగుల మెషీన్‌, టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డుకు కాసింత దూరంలోనే ఉన్నాడు..

వన్డేలలో విరాట్‌ కోహ్లీని ఊరిస్తున్న అరుదైన రికార్డు
Follow us
Balu

|

Updated on: Nov 26, 2020 | 12:06 PM

India vs Australia: రికార్డుల మీద రికార్డులు సాధిస్తూ వస్తోన్న పరుగుల మెషీన్‌, టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డుకు కాసింత దూరంలోనే ఉన్నాడు.. రేపు ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లోనే ఈ రికార్డు పూర్తి కావాలన్నది అభిమానుల కోరిక.. వన్డేలలో 12 వేల పరుగులు సాధించడానికి కోహ్లీ మరో 133 పరుగుల దూరంలో ఉన్నాడంతే! రేపటి మ్యాచ్‌లో కోహ్లీ ఆ పరుగులు సాధిస్తే మాత్రం గొప్ప రికార్డే అవుతుంది.. 12 వేల పరుగులను పూర్తి చేసుకున్న ఆరో క్రికెటర్‌ అవ్వడం గొప్ప కాదు కానీ 300 ఇన్నింగ్స్‌ల కంటే తక్కువ ఇన్నింగ్స్‌లో ఈ ఘనతను సాధించిన తొలి క్రికెటర్‌ గా నిలిచిపోతాడు కోహ్లీ.. కోహ్లీ ఇప్పటి వరకు వన్డేలలో 248 మ్యాచ్‌లు ఆడాడు.. 239 ఇన్నింగ్స్‌లలో 11, 867 పరుగులు సాధించాడు.. ఇందులో 43 సెంచరీలు, 58 అర్థ సెంచరీలు ఉన్నాయి.. వన్డేలలో కోహ్లీ యావరేజ్‌ కూడా బ్రహ్మంగానే ఉంది.. 59.34 సగటు అంటే మాటలు కాదు.. స్ట్రయిక్‌ రేటు కూడా 93.25గా ఉంది.. ఏ లెక్కన చూసినా వన్డేలలో కోహ్లీది తిరుగులేని రికార్డే! రేపటి నుంచి ప్రారంభమయ్యే మూడు వన్డేల సిరీస్‌తో పాటు, మూడు టీ-20ల సిరీస్‌ను కూడా కోహ్లీ ఆడతాడు. టెస్ట్‌ సిరీస్‌లో మాత్రం మొదటి టెస్ట్‌కు అందుబాటులో ఉంటాడు. తన భార్య అనుష్క శర్మ తొలి బిడ్డకు జన్మనిచ్చే అవకాశం ఉండటంతో తొలి టెస్ట్‌ తర్వాత ఇండియాకు వచ్చేస్తున్నాడు కోహ్లీ.. చివరి రెండు టెస్ట్‌లకు దూరం కానున్నాడు.

పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు

స్మార్ట్ బీటా ఇటిఎఫ్‌లు అంటే ఏమిటీ? రాబడి ఎలా ఇస్తాయి?

సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??

లాస్ ఏంజిల్స్ అడవుల్లో భారీ అగ్నిప్రమాదం..16000 ఎకరాల్లో విధ్వంసం

కూతురితో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సురేఖా వాణి.. ఫొటోస్

వామ్మో.. అదేమన్న జాతర్ల మేకపోతు అనుకుంటివా ఏందీ..? చిరుతతో అలాఎలా

అంతా గప్ చుప్..సినిమా విశేషాలను దాచిపెడుతున్న జక్కన్న..ఎందుకంటే?

మీరూ చలికాలంలో చన్నీళ్లతో స్నానం చేస్తున్నారా? బీ కేర్ ఫుల్..

కలలో పూర్వీకులు కనిపిస్తే శుభమా? అశుభమా..

మ్యూచువల్ ఫండ్స్ కంటే ఇటిఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేయడం లాభదాయకమా?
మ్యూచువల్ ఫండ్స్ కంటే ఇటిఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేయడం లాభదాయకమా?
పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు
పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు
సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??
సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??
హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్

ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో

చరణ్‌ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీరే

విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ

ప్రాణ భయం ఇంటికి బుల్లెట్‌ ఫ్రూఫ్‌ అద్దాలు

పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం

శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన

ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్