ద్యుతీ, హర్భజన్ అవార్డుల నామినేషన్లు తిరస్కరణ!

భువనేశ్వర్‌:  అర్జున అవార్డుకు ద్యుతీచంద్‌, ఖేల్‌రత్న అవార్డుకు హర్భజన్‌సింగ్‌‌కు కోరుతూ  రాష్ట్ర ప్రభుత్వాలు పంపిన నామినేషన్లను కేంద్ర  క్రీడా, యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ తిరస్కరించినట్టు సమాచారం. తుది గడువు దరఖాస్తు చేయకపోవడంతో వాటిని వెనక్కి పంపారని అధికారులు తెలిపారు. స్ప్రింటర్‌ ద్యుతీచంద్‌ విషయంలో డెడ్‌లైన్‌తో పాటు సాధించిన పతకాలు ర్యాంకింగ్‌లో లేకపోవడంతో  నామినేషన్‌ను వెనక్కిపంపారు. నామినేషన్లను ర్యాంకింగ్‌ ఆర్డర్‌లో ఇవ్వమని అథ్లెటిక్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్ ఇండియా (ఏఎఫ్‌ఐ)ను క్రీడాశాఖ ముందుగానే కోరింది. వాటిలో క్లారిటీ లేకపోవడంతో […]

ద్యుతీ, హర్భజన్ అవార్డుల నామినేషన్లు తిరస్కరణ!
Follow us

|

Updated on: Jul 28, 2019 | 1:01 PM

భువనేశ్వర్‌:  అర్జున అవార్డుకు ద్యుతీచంద్‌, ఖేల్‌రత్న అవార్డుకు హర్భజన్‌సింగ్‌‌కు కోరుతూ  రాష్ట్ర ప్రభుత్వాలు పంపిన నామినేషన్లను కేంద్ర  క్రీడా, యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ తిరస్కరించినట్టు సమాచారం. తుది గడువు దరఖాస్తు చేయకపోవడంతో వాటిని వెనక్కి పంపారని అధికారులు తెలిపారు.

స్ప్రింటర్‌ ద్యుతీచంద్‌ విషయంలో డెడ్‌లైన్‌తో పాటు సాధించిన పతకాలు ర్యాంకింగ్‌లో లేకపోవడంతో  నామినేషన్‌ను వెనక్కిపంపారు. నామినేషన్లను ర్యాంకింగ్‌ ఆర్డర్‌లో ఇవ్వమని అథ్లెటిక్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్ ఇండియా (ఏఎఫ్‌ఐ)ను క్రీడాశాఖ ముందుగానే కోరింది. వాటిలో క్లారిటీ లేకపోవడంతో ఆమె నామినేషన్ తిరస్కరణకు గురైంది.

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..