AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ధోని రిటైర్మెంట్‌పై కుండబద్దలు కొట్టిన రవిశాస్త్రి!

ప్రపంచకప్ సెమీస్ లో భారత దారుణ ఓటమి తర్వాత మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని.. టీమిండియా తరుపున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. మెన్నామధ్య జరిగిన వెస్టిండీస్ పర్యటనకు వెళ్లలేదు. ఇక ప్రస్తుతం జరుగుతోన్న సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్‌లో కూడా ధోని లేడు.   ఆటకు దూరంగా ఉంటున్న టీమిండియా సీనియర్ క్రికెటర్  రిటైర్మెంట్ పై పెద్ద ఎత్తున చర్చ సాగుతున్నప్పటికి..అటు ధోని కానీ, ఇటు టీం మేనేజ్‌మెంట్ కానీ ఒక్కమాట కూడా మాట్లాడటంలేదు. […]

ధోని రిటైర్మెంట్‌పై కుండబద్దలు కొట్టిన రవిశాస్త్రి!
Ram Naramaneni
|

Updated on: Oct 10, 2019 | 6:16 AM

Share

ప్రపంచకప్ సెమీస్ లో భారత దారుణ ఓటమి తర్వాత మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని.. టీమిండియా తరుపున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. మెన్నామధ్య జరిగిన వెస్టిండీస్ పర్యటనకు వెళ్లలేదు. ఇక ప్రస్తుతం జరుగుతోన్న సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్‌లో కూడా ధోని లేడు.   ఆటకు దూరంగా ఉంటున్న టీమిండియా సీనియర్ క్రికెటర్  రిటైర్మెంట్ పై పెద్ద ఎత్తున చర్చ సాగుతున్నప్పటికి..అటు ధోని కానీ, ఇటు టీం మేనేజ్‌మెంట్ కానీ ఒక్కమాట కూడా మాట్లాడటంలేదు.

తాజాగా ధోని రిటైర్మెంట్ వార్తలపై టీమిండియా కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. ప్రపంచకప్ లో ఓటమి తర్వాత ధోనిని తాను కలువలేదని.. తిరిగి క్రికెట్ ఆడాలా వద్దా అనేది నిర్ణయించుకోవాల్సింది ధోనియేనని రవిశాస్త్రి చెప్పాడు. క్రికెట్ నుంచి కనుక ధోని తప్పుకుంటే మహా క్రికెటర్ల జాబితాలో ధోని చేరుతాడని రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు.

ప్రపంచకప్ తర్వాత వెస్టిండీస్ టూరు.. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో సిరీస్ కు ధోని దూరంగా ఉన్నాడు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. అయితే ఇప్పటివరకు బ్యాట్ పట్టలేదు. తన నిర్ణయమూ చెప్పలేదు. ఈ నేపథ్యంలో ధోని తిరిగి క్రికెట్ ఆడాలనుకుంటే నిర్ణయించుకోవాల్సిందే అని..ముందు గ్రౌండ్‌లోకి  దిగితే తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని రవిశాస్త్రి చెప్పడం కొసమెరుపు.

Follow Us
అటుకుల బియ్యం పాయసం.. అమృతమే తింటున్నంత కమ్మగా..
అటుకుల బియ్యం పాయసం.. అమృతమే తింటున్నంత కమ్మగా..
ఫిఫా ప్రపంచకప్ ట్రోఫీ అసలు ధర తెలిస్తే మూర్ఛపోవాల్సిందే..?
ఫిఫా ప్రపంచకప్ ట్రోఫీ అసలు ధర తెలిస్తే మూర్ఛపోవాల్సిందే..?
అత్యంత చౌకైన EV కారుపై రూ.80 వేలు తగ్గింపు.. 230 కి.మీ రేంజ్‌..!
అత్యంత చౌకైన EV కారుపై రూ.80 వేలు తగ్గింపు.. 230 కి.మీ రేంజ్‌..!
మహిళలకు మంచి రోజులు.. భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు..!
మహిళలకు మంచి రోజులు.. భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు..!
ఉదయం లేవగానే ఈ 5 పనులు చేస్తున్నారా? వాస్తు ప్రకారం దరిద్రం..
ఉదయం లేవగానే ఈ 5 పనులు చేస్తున్నారా? వాస్తు ప్రకారం దరిద్రం..
జూన్ 11 రాశిఫలాలు: వారికి ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం..
జూన్ 11 రాశిఫలాలు: వారికి ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం..
పరమ ఏకాదశి.. మూడేళ్లకొకసారి వచ్చే ఈ మహా వ్రతం చేస్తే అఖండ..
పరమ ఏకాదశి.. మూడేళ్లకొకసారి వచ్చే ఈ మహా వ్రతం చేస్తే అఖండ..
కోడిగుడ్డు శాకాహారమా, మాంసాహారమా? ఇది తప్పక తెలుసుకోండి
కోడిగుడ్డు శాకాహారమా, మాంసాహారమా? ఇది తప్పక తెలుసుకోండి
హెల్త్‌ జర్నీలో వండర్‌‌ఫుల్ ఫ్రెండ్.. ఎక్కడ ఉందో తెలుసా
హెల్త్‌ జర్నీలో వండర్‌‌ఫుల్ ఫ్రెండ్.. ఎక్కడ ఉందో తెలుసా
రాముడు.. రావణుడికి అదే తేడా..! ఈ ఒక్కటి మీ జీవితాన్ని మార్చి..
రాముడు.. రావణుడికి అదే తేడా..! ఈ ఒక్కటి మీ జీవితాన్ని మార్చి..