AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kavya Maran-Anirudh: పెళ్లి చేసుకున్న అనిరుధ్- కావ్యా మారన్.. గ్రీస్‌లో గ్రాండ్ వెడ్డింగ్.. ఫొటోస్ ఇదిగో

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్, సన్ రైజర్స్ హైదరాబాద్ కో- ఓనర్ కావ్యా మారాన్ వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. బుధవారం (నవంబర్ 11) గ్రీస్ వేదికగా వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. మ్యారేజ్ అనంతరం తన పెళ్లి ఫొటోను స్వయంగా అనిరుధ్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు

Kavya Maran-Anirudh: పెళ్లి చేసుకున్న అనిరుధ్- కావ్యా మారన్.. గ్రీస్‌లో గ్రాండ్ వెడ్డింగ్.. ఫొటోస్ ఇదిగో
Kavya Maran And Anirudh Grand Wedding
Basha Shek
|

Updated on: Nov 11, 2026 | 8:39 PM

Share

ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ ఓ ఇంటివాడయ్యాడు. ఎస్‌ఆర్‌హెచ్‌ కో ఓనర్‌ కావ్య మారన్‌ తో కలిసి కొత్త జీవితం ప్రారంభించాడు. బుధవారం (నవంబర్ 11) గ్రీస్ వేదికగా వీరి వివాహం అట్టహాసంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులతో పాటు తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్, సూపర్ స్టార్ రజనీకాంత్ తదితరులు ఈ గ్రాండ్ వెడ్డింగ్ కు హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. కాగా పెళ్లి వేడుక అనంతరం స్వయంగా అనిరుధ్ పెళ్లి ఫొటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. వధువు కావ్యతో కలిసున్న ఫొటోను షేర్ చేస్తూ మై వన్స్ ఇన్ లైఫ్ టైమ్.. ఫర్ ఏ లైఫ్ టైమ్’ అంటూ క్రేజీ క్యాప్షణ్ ఇచ్చాడు అనిరుధ్. తన పోస్ట్ కు లవ్ ఎమోజీ కూడా జత చేశాడు. ప్రస్తుతం కావ్య- అనిరుధ్ ల పెళ్లి ఫొటోస్ సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి.

అనిరుధ్- కావ్యల పెళ్లి ఫొటోస్..

View this post on Instagram

A post shared by Anirudh (@anirudhofficial)

పెళ్లి వేడుకలో మాజీ సీఎం స్టాలిన్, సూపర్ స్టార్ రజనీకాంత్..

Follow Us
20 ఏళ్ల తర్వాత మళ్లీ ‘సండియర్’ వివాదం..
20 ఏళ్ల తర్వాత మళ్లీ ‘సండియర్’ వివాదం..
పొడుపు కథ: ఎక్కలేని చెట్టుకు కోట్లు కాయలు.. ఇదేంటో చెప్పగలరా?
పొడుపు కథ: ఎక్కలేని చెట్టుకు కోట్లు కాయలు.. ఇదేంటో చెప్పగలరా?
పెళ్లి చేసుకున్న అనిరుధ్- కావ్యా మారన్.. ఫొటోస్ ఇదిగో
పెళ్లి చేసుకున్న అనిరుధ్- కావ్యా మారన్.. ఫొటోస్ ఇదిగో
రాత్రి నానబెట్టిన మెంతులనీరు పరగడుపున తాగితే శరీరంలో జరిగేది ఇదే!
రాత్రి నానబెట్టిన మెంతులనీరు పరగడుపున తాగితే శరీరంలో జరిగేది ఇదే!
పండుగల స్పెషల్ పప్పు బొబ్బట్లు.. ఈ చిన్న చిట్కాలతో అదిరే రుచి
పండుగల స్పెషల్ పప్పు బొబ్బట్లు.. ఈ చిన్న చిట్కాలతో అదిరే రుచి
తిరుమలలో ముందుగా ఈ స్వామిని దర్శించుకున్నాకే శ్రీవారి దర్శనం..
తిరుమలలో ముందుగా ఈ స్వామిని దర్శించుకున్నాకే శ్రీవారి దర్శనం..
ఉచితంగా ల్యాప్‌టాప్, ట్యాబ్.. వీరికి కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస
ఉచితంగా ల్యాప్‌టాప్, ట్యాబ్.. వీరికి కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస
 చలికాలంలో ముఖం కళ తప్పుతోందా? ఈ చిట్కాలు పాటించండి!
 చలికాలంలో ముఖం కళ తప్పుతోందా? ఈ చిట్కాలు పాటించండి!
సమ్రీన్ కౌర్‌తో స్టార్ బౌలర్ అర్షదీప్ సింగ్ నిశ్చితార్థం
సమ్రీన్ కౌర్‌తో స్టార్ బౌలర్ అర్షదీప్ సింగ్ నిశ్చితార్థం
చలికాలంలో తప్పక ట్రై చేయాల్సిన నాన్ వెజ్ డిషెస్ ఇవి..
చలికాలంలో తప్పక ట్రై చేయాల్సిన నాన్ వెజ్ డిషెస్ ఇవి..