AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ind vs Aus: అహ్మదాబాద్ వేదికగా నాలుగో టెస్టు.. ఆస్ట్రేలియా ప్రధానితో కలిసి మ్యాచ్ వీక్షించనున్న ప్రధాని మోదీ..

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మూడు మ్యాచ్‌లు కంప్లీట్ అవగా.. నాలుగో టెస్ట్ మ్యాచ్‌ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం..

Ind vs Aus: అహ్మదాబాద్ వేదికగా నాలుగో టెస్టు.. ఆస్ట్రేలియా ప్రధానితో కలిసి మ్యాచ్ వీక్షించనున్న ప్రధాని మోదీ..
Pm Modi With Pm Albanese
Shiva Prajapati
|

Updated on: Mar 08, 2023 | 11:37 AM

Share

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మూడు మ్యాచ్‌లు కంప్లీట్ అవగా.. నాలుగో టెస్ట్ మ్యాచ్‌ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగనుంది. శుక్రవారం జరుగనున్న ఈ మ్యాచ్‌ చాలా ప్రత్యేకంగా నిలువనుంది. ఎందుకంటే.. ఈ మ్యాచ్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు.. ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోని ఆల్బనీస్‌ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. వీరిద్దరూ కలిసి భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌ను వీక్షించనున్నారు.

ప్రపంచంలోనే పెద్దదైన నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగనున్న ఈ మ్యాచ్‌ను చూసేందుకు ఇద్దరు ప్రధానులు వస్తుండటంతో ఫుల్ క్రేజ్ వస్తోంది. నాలుగో టెస్ట్ మ్యాచ్‌కు అభిమానులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాగా, బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో తొలి రెండు టెస్టులు భారత్ విజయం సాధించగా.. మూడో టెస్ట్‌లో ఆస్ట్రేలియా జట్టు గెలిచింది. దాంతో ఈ సిరీస్ గెలుచుకోవాలంటే.. నాలుగో టెస్ట్‌లో భారత్ తప్పనిసరిగా విజయం సాధించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
జబర్దస్త్ ఛైల్డ్ ఆర్టిస్ట్ నిహాంత్ గుర్తున్నాడా? ఇప్పుడు హీరోలా..
జబర్దస్త్ ఛైల్డ్ ఆర్టిస్ట్ నిహాంత్ గుర్తున్నాడా? ఇప్పుడు హీరోలా..
ఆ ఒక్క సినిమా కోసం18 చిత్రాలు వదిలేసా.. కారణం అతడే..
ఆ ఒక్క సినిమా కోసం18 చిత్రాలు వదిలేసా.. కారణం అతడే..
టీమిండియా ఓపెనింగ్ రేసులో 3 ఖతర్నాక్ జంటలు
టీమిండియా ఓపెనింగ్ రేసులో 3 ఖతర్నాక్ జంటలు
పాము కరిస్తే వెంటనే చేయాల్సిన పని ఇదే! ప్రాణాలు కాపాడేందుకు తప్పక
పాము కరిస్తే వెంటనే చేయాల్సిన పని ఇదే! ప్రాణాలు కాపాడేందుకు తప్పక
నిప్పుల వర్షం.. తెలుగు రాష్ట్రాల్లో రోళ్లు పగిలే ఎండలు..
నిప్పుల వర్షం.. తెలుగు రాష్ట్రాల్లో రోళ్లు పగిలే ఎండలు..
ఈ ఐపీఎల్ తర్వాత క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్న ఐదుగురు స్టార్లు
ఈ ఐపీఎల్ తర్వాత క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్న ఐదుగురు స్టార్లు
వాస్తు ప్రకారం తులసి పక్కన ఇవి ఉంటే నష్టమే.. వెంటనే తొలగించండి!
వాస్తు ప్రకారం తులసి పక్కన ఇవి ఉంటే నష్టమే.. వెంటనే తొలగించండి!
పిల్లలకు పుల్లగా కారంగా గొట్టం మిక్చర్ ఇలా చేసి పెట్టండి
పిల్లలకు పుల్లగా కారంగా గొట్టం మిక్చర్ ఇలా చేసి పెట్టండి
ఎండలకు ఫోన్ వేడెక్కుతుందా.. ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే ..
ఎండలకు ఫోన్ వేడెక్కుతుందా.. ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే ..
ఆ నెలలోనే పిల్లల్ని కనండి? టీచర్‌కు ప్రిన్సిపాల్ షాకింగ్ ఆర్డర్
ఆ నెలలోనే పిల్లల్ని కనండి? టీచర్‌కు ప్రిన్సిపాల్ షాకింగ్ ఆర్డర్