Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Paris Olympics 2024: మిషన్ ఒలింపిక్స్‌లో ఏడుగురు మాజీ అథ్లెట్లు.. పారిస్ 2024 లక్ష్యంగా సన్నాహాలు: అనురాగ్ ఠాకూర్

Anurag Thakur: టోక్యో ఒలింపిక్స్‌ 2021లో అథ్లెటిక్స్‌లో స్వర్ణ పతకంతో పాటు బలమైన ప్రదర్శన చేసి ఏడు పతకాలు భారత ఆటగాళ్లు సాధించారు.

Paris Olympics 2024: మిషన్ ఒలింపిక్స్‌లో ఏడుగురు మాజీ అథ్లెట్లు.. పారిస్ 2024 లక్ష్యంగా సన్నాహాలు: అనురాగ్ ఠాకూర్
Champions Trophy 2025 Anurag Thakur
Follow us
Venkata Chari

|

Updated on: Dec 02, 2021 | 7:16 PM

Paris Olympics 2024: టోక్యో ఒలింపిక్స్‌ 2021లో అథ్లెటిక్స్‌లో స్వర్ణ పతకంతో పాటు బలమైన ప్రదర్శన చేసి ఏడు పతకాలు భారత ఆటగాళ్లు సాధించారు. అలాగే టోక్యో పారాలింపిక్స్‌లోనూ భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శన చేసి మొత్తం 5 స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్నారు. దీంతో 2024లో పారిస్‌లో జరిగే ఒలింపిక్స్‌ కోసం భారత్ తన ప్లేయర్లను ఇప్పటి నుంచే సిద్ధం చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇండియా మిషన్ ఒలింపిక్ సెల్ (MOC)లో ఏడుగురు మాజీ అథ్లెట్లు సభ్యులుగా ఉన్నారు. ఈ విషయాన్ని క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. ఇందులో భైచుంగ్ భూటియా (ఫుట్‌బాల్), అంజు బాబీ జార్జ్ (అథ్లెట్), సర్దార్ సింగ్ (హాకీ), ​​అంజలి భగవత్ (షూటింగ్), విరేన్ రస్కిన్హా (హాకీ), ​​మోనాలిసా బారువా (టేబుల్ టెన్నిస్), తృప్తి ముర్గుండే (బ్యాడ్మింటన్) ఉన్నారు. ఈ మేరకు కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ గురువారం ట్వీట్ చేశారు.

అథ్లెటిక్స్‌ను ముందుకు తీసుకెళ్లడంలో ఈ ఆటగాళ్ల అనుభవం కీలకపాత్ర పోషిస్తుందని అన్నాడు. మిషన్ ఒలింపిక్ సెల్ 2016లో నెలకొల్పామని తెలిపారు. దీని ద్వారా అథ్లెటిక్స్‌లో శిక్షణ, బోర్డింగ్, లాడ్జింగ్ కోసం ఏర్పాట్లు చేస్తారు. క్రీడాకారులను మెరుగుపరచడానికి విదేశాలకు పంపుతారు. గతేడాది ఇదే మిషన్ కింద బజరంగ్ పునియాను కూడా విదేశాలకు పంపించారు. అదే సమయంలో ప్రతిభావంతులను కనుగొనడానికి ఇదే సరైన వేదిక అని పేర్కొన్నారు.

ప్యారిస్‌ ఒలింపిక్స్‌ పైనే.. అనురాగ్‌ ఠాకూర్‌ ట్వీట్‌ చేస్తూ- పారిస్‌ ఒలింపిక్స్‌ 2024 కోసం భారత్‌ సన్నద్ధతను బలోపేతం చేస్తాం. మిషన్ ఒలింపిక్ సెల్‌కు మరో ఏడుగురు అగ్రశ్రేణి అంతర్జాతీయ ఆటగాళ్లను ప్రకటించడం, స్వాగతించడం ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

Also Read: IPL 2022: సన్‌రైజర్స్ బిగ్ స్కెచ్.. వార్నర్‌ను రీప్లేస్ చేసేది టీమిండియా టీ20 స్పెషలిస్ట్.. ఎవరో తెలుసా?

IND vs NZ: 6 సంవత్సరాల నిరీక్షణ.. చరిత్ర సృష్టించిన ఆటగాడికి టీమిండియాలో అవకాశం.. ముంబై టెస్టులో అరంగేట్రం?

ఆ ట్రెండ్‌ను పట్టుకున్న వరుణ్ తేజ్‌.. మరి ఇలాగైనా సక్సెస్ అవుతారా
ఆ ట్రెండ్‌ను పట్టుకున్న వరుణ్ తేజ్‌.. మరి ఇలాగైనా సక్సెస్ అవుతారా
హీరో నితిన్‌కు క్షమాపణలు చెప్పిన ఆది పినిశెట్టి.. ఏం జరిగిందంటే?
హీరో నితిన్‌కు క్షమాపణలు చెప్పిన ఆది పినిశెట్టి.. ఏం జరిగిందంటే?
దిమ్మతిరిగే న్యూస్ ! ఫ్యాన్స్‌కు చరణ్‌ బిగ్ సర్‌ప్రైజ్
దిమ్మతిరిగే న్యూస్ ! ఫ్యాన్స్‌కు చరణ్‌ బిగ్ సర్‌ప్రైజ్
టికెట్లు కావాల్సిన వారు పూర్తి వివ‌రాల‌తో మెయిల్ పంపాల‌ని సూచ‌న‌
టికెట్లు కావాల్సిన వారు పూర్తి వివ‌రాల‌తో మెయిల్ పంపాల‌ని సూచ‌న‌
రూ.500 తెచ్చిన తంట.. ఏకంగా కిటికీ ఎక్కేసిన మహిళ
రూ.500 తెచ్చిన తంట.. ఏకంగా కిటికీ ఎక్కేసిన మహిళ
బార్లీ నీళ్లు తాగితే శరీరానికి చలువ చేయడమే కాదు..ఆడవాళ్లలో ఈసమస్య
బార్లీ నీళ్లు తాగితే శరీరానికి చలువ చేయడమే కాదు..ఆడవాళ్లలో ఈసమస్య
కొత్త కారులో రష్మిక షికారు.. ధర తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..
కొత్త కారులో రష్మిక షికారు.. ధర తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..
ట్రెండింగ్‌లో ఉన్న ఈ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?
ట్రెండింగ్‌లో ఉన్న ఈ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?
గ్లామర్ డోస్ పెంచేసిన ముద్దుగుమ్మ..
గ్లామర్ డోస్ పెంచేసిన ముద్దుగుమ్మ..
చేసిన సినిమాలన్నీ డిజాస్టర్స్.. వరుస సినిమాలతో అమ్మడు జోరు..
చేసిన సినిమాలన్నీ డిజాస్టర్స్.. వరుస సినిమాలతో అమ్మడు జోరు..