Neeraj Chopra: చిన్నారితో నీరజ్ చోప్రా చిట్‌చాట్.. నాకు నువ్వు ఇష్టమన్న బాలిక.. వీడియో వైరల్

Neeraj Chopra: ఒక్కసారి గెలుపు తలుపు తట్టి చూడు.. ఆ గెలుపు నిన్ను ప్రపంచానికి ఏ విధంగా పరిచయం చేస్తుందో చూడు అన్న మాట ఒలింపియన్ నీరజ్ చోప్రా..

Neeraj Chopra: చిన్నారితో నీరజ్ చోప్రా చిట్‌చాట్.. నాకు నువ్వు ఇష్టమన్న బాలిక.. వీడియో వైరల్
Neeraj Chopra
Follow us
Surya Kala

|

Updated on: Oct 30, 2021 | 2:03 PM

Neeraj Chopra: ఒక్కసారి గెలుపు తలుపు తట్టి చూడు.. ఆ గెలుపు నిన్ను ప్రపంచానికి ఏ విధంగా పరిచయం చేస్తుందో చూడు అన్న మాట ఒలింపియన్ నీరజ్ చోప్రా విషయంలో అక్షరాలా నిజమయ్యింది. ఒలింపిక్స్ లో  గోల్డ్ మెడల్ తో 130ఏళ్ల భారతీయుల కలను తీర్చాడు. 120 ఏళ్లలో స్పోర్ట్స్ ఈవెంట్ లో ఒలింపిక్ స్వర్ణ పతక విజేతగా నిలిచాడు. దీంతో యావత్ భారతీయులు నీరజ్ చోప్రాకు ఆరాధ్యుడుగా మారాడు. వేలాది హృదయాలను గెలుచుకున్న నీరజ్ చోప్రా ఎక్కడకు వెళ్లినా అభిమానులు నీరాజనం పడుతున్నారు. తాజాగా ఓ చిన్నారి నీరజ్ తో మాట్లాడుతూ.. నాకు మీరంటే ఇష్టం అని చెప్పిన వీడియో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళ్తే..

ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా ఓ చిన్నారితో ఉన్న వీడియో ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది. 23 ఏళ్ల జావెలిన్ స్టార్ వ్యక్తిగత విభాగంలో బంగారు పతకం సొంతం చేసుకుని ఒలింపిక్ చరిత్రలో తన పేరుని చరిత్రలో లిఖించుకున్నాడు. ఇప్పుడు నీరజ్ ఒక చిన్న అమ్మాయితో సరదాగా మాట్లాడుతున్న వీడియో మళ్ళీ వేలాది హృదయాలను గెలుచుకుంది. ఈ వీడియో  ఐపీఎస్ అధికారి పంకజ్ నైన్ ట్విటర్‌లో షేర్ చేశారు.

ఈరోజు  పానిపట్ స్పోర్ట్స్ స్టేడియంలో పిల్లలతో ఇంటరాక్ట్ అవుతున్న ఈ వ్యక్తి యొక్క సింప్లిసిటీని చూడండి. వే టు గో ఛాంపియన్” అని కాప్షన్ తో వీడియో షేర్ చేశారు. ఈ వీడియో కి నెటిజన్లు ఫిదా.. ఓ చిన్నారితో మాట్లాడడానికి నీరజ్ చోప్రా ఆ చిన్నారి ఎత్తువరకూ వంగాడు. తర్వాత ఆ బాలికతో మాట్లాడుతుంటే.. ఆ అమ్మాయి  “మేరా ఫేవరెట్ తూ ఆప్ హాయ్ ” నాకు చాలా ఇష్టమైన వ్యక్తివి మీరు అంటూ ఆ చిన్నారి సమాధానం చెప్పింది. దీంతో నీరజ్ నవ్వుతూ అమ్మాయి చెంపలను ఆప్యాయంగా తట్టాడు.

Also Read: శీతాకాలంలో పొడి చర్మం ఉన్నవారు చేయాల్సిన, చేయకూడని పనుల ఏమిటంటే..

మరణించే ముందు రాత్రి బర్త్ డే పార్టీలో పునీత్.. జీవితం అనూహ్యమైంది అంటూ చివరి వీడియో వైరల్

అప్పు మరణ వార్త విని ఓ అభిమాని మృతి..బెంగళూరులో రేపటి వరకూ మద్యం అమ్మకాలపై నిషేధం

వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!