AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ZIM: భారత బ్యాటర్ల ఊచకోత.. జింబాబ్వే ముందు భారీ టార్గెట్

India vs Zimbabwe, 48th Match, Super 8 Group 1: చెన్నైలోని చెపాక్ స్టేడియంలో భారత్, జింబాబ్వే మధ్య టీ20 ప్రపంచ కప్‌లో 8వ సూపర్ 8 మ్యాచ్ జరుగుతోంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 256 పరుగులు సాధించింది.

IND vs ZIM: భారత బ్యాటర్ల ఊచకోత.. జింబాబ్వే ముందు భారీ టార్గెట్
India Vs Zimbabwe
Venkata Chari
|

Updated on: Feb 26, 2026 | 8:57 PM

Share

India vs Zimbabwe, 48th Match, Super 8 Group 1: టీ20 ప్రపంచ కప్ లో భాగంగా 8వ సూపర్ 8 మ్యాచ్‌లో టీమిండియా జింబాబ్వేకు 257 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ క్రమంలో భారత జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లకు 256 పరుగులు చేసింది. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో ఇది రెండవ అత్యధిక స్కోరుగా నిలిచింది. 2007లో కెన్యాపై శ్రీలంక చేసిన అత్యధిక స్కోరు 260.

చెన్నైలోని చేపాక్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. అభిషేక్ శర్మ 55, హార్దిక్ పాండ్యా 50, తిలక్ వర్మ 44 పరుగులతో అజేయంగా నిలిచి రాణించడంతో భారత్ 256 పరుగులు చేసింది.

టీ20 ప్రపంచ కప్‌లో టీం ఇండియా సాధించిన అత్యధిక స్కోరు కూడా ఇదే. మునుపటి రికార్డు 2007లో ఇంగ్లాండ్‌పై న218 పరుగులు చేసింది. డర్బన్‌లో జరిగిన ఆ మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ స్టువర్ట్ బ్రాడ్ ఓవర్‌లో వరుసగా ఆరు సిక్సర్లు కొట్టాడు. నలుగురు జింబాబ్వే బౌలర్లు ఒక్కొక్క వికెట్ తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

రెండు జట్ల ప్లేయింగ్ 11..

భారత్ (ప్లేయింగ్ XI): సంజు శాంసన్(కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రా.

జింబాబ్వే (ప్లేయింగ్ XI): తడివానాషే మారుమణి(కీపర్), బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, ర్యాన్ బర్ల్, సికందర్ రజా(కెప్టెన్), టోనీ మునియోంగా, తషింగా ముసెకివా, బ్రాడ్ ఎవాన్స్, టినోటెండా మపోసా, బ్లెస్సింగ్ ముజారబానీ, రిచర్డ్ నగరవ.

Follow Us
చిన్న వయస్సులోనే కిడ్నీ సమస్యలా..? ఈ అలవాట్లు ప్రమాదకరమే..!

ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ ర

మీ పప్పి ఏం చెబుతుందో వినండి.. పెంపుడు జంతువుల మనసులోని మాటలు

జ్యోతిష్య ప్రకారం ఈ 4 రాశుల మహిళలు భర్తకు ఎప్పుడూ అండగా ఉంటారట!

20 ఏళ్ల Home Loan 12 ఏళ్లలో ఎలా తీర్చాలి? ఈ ట్రిక్స్‌ పాటిస్తే..

దేశవాళీలో 4245 పరుగులు, 470 వికెట్లు.. భారత్ తరపున 2 టెస్ట్‌లే

పూజలో దేవుడి ముందు ఎన్ని అగరబత్తులు వెలిగించాలి?

ఒకే టైమ్‌లో రెండు యోగాలు.. ఏనుగు కుంభ స్థలాన్ని కొట్టే రాశులివే..

రైలు కిటికీ దగ్గర కూర్చొని ఫోన్ పట్టుకుంటున్నారా? జాగ్రత్త..!

గోవా టూర్: హైదరాబాద్ నుంచి విమానంలో.. 4 రోజులు, 3 రాత్రుల ట్రిప్‌
గోవా టూర్: హైదరాబాద్ నుంచి విమానంలో.. 4 రోజులు, 3 రాత్రుల ట్రిప్‌
ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ ర
ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ ర
సినిమాలో మ్యాటర్ ఉంటే.. అది మ్యాటరే కాదసలు..!

త్రివిక్రమ్, శ్రీను వైట్ల అడుగుల్లో ఆ ఇద్దరు డైరెక్టర్స్

చంద్రుడిపై ఇల్లు.. మరో ఆరేళ్లలోనే..! నాసా కొత్త ప్లాన్‌!

యాపిల్ తింటున్నారా? ఈ ఒక్క పని చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు

వామ్మో.. సెల్‌ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా

లగ్జరీ ఇళ్లు.. కార్లు.. త్రిష ఆస్తులు విలువ ఎంతో తెలుసా?

మటన్‌ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్‌

నెలసరి వచ్చిందా అంటూ నీచంగా అవహేళన చేసేవాడు..

టాలీవుడ్‌లో ఆగని రచ్చ.. ఫిల్మ్ పెడరేషన్ సీరియస్‌ చర్యలు