AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Orleans Masters: సెమీస్​లోకి దూసుకెళ్లిన భారత స్టార్​ షట్లర్​ సైనా నెహ్వాల్​…

పారిస్​ వేదికగా జరుగుతున్న ఓర్లీన్స్​ మాస్టర్స్​లో భారత స్టార్​ షట్లర్​ సైనా నెహ్వాల్​ హవా కొనసాగిస్తోంది. మహిళల సింగిల్స్​లో అమెరికా ప్లేయర్​ ఐరిస్​ వాంగ్​తో జరిగిన క్వార్టర్​ ఫైనల్స్​లో...

Orleans Masters: సెమీస్​లోకి దూసుకెళ్లిన భారత స్టార్​ షట్లర్​ సైనా నెహ్వాల్​...
Sanjay Kasula
|

Updated on: Mar 27, 2021 | 1:36 AM

Share

పారిస్​ వేదికగా జరుగుతున్న ఓర్లీన్స్​ మాస్టర్స్​లో భారత స్టార్​ షట్లర్​ సైనా నెహ్వాల్​ హవా కొనసాగిస్తోంది. మహిళల సింగిల్స్​లో అమెరికా ప్లేయర్​ ఐరిస్​ వాంగ్​తో జరిగిన క్వార్టర్​ ఫైనల్స్​లో 21-19, 17-21, 21-19తో గెలిచింది. గత రెండేళ్లుగా ఫామ్​లేమితో తంటాలు పడుతున్న సైనా.. సెమీస్ చేరడం ఇదే తొలిసారి.

ప్రపంచ 8న సీడ్​, భారత మహిళల డబుల్స్​ జోడీ అశ్విని పొన్నప్ప-సిక్కి రెడ్డి.. ఇంగ్లాండ్​కు చెందిన చోలే బిర్చ్-లారెన్ స్మిత్ జంటపై విజయం సాధించింది. 21-14, 21-18 తేడాతో గెలుపొందింది . తదుపరి మ్యాచ్​లో థాయ్​లాండ్​ జోడీ జోంగ్‌కోల్ఫాన్ కితితారకుల్-రవిందా ప్రజోంగ్​ను ఎదుర్కోనుంది.

పురుషుల డబుల్స్​ జోడీ క్రిష్ణ ప్రసాద్​-విష్ణు వర్ధన్.. ఫ్రాన్స్​ జంట క్రిస్టో పోపోవ్​-తోమ జూనియర్ పోపోవ్​ జంటపై విజయం సాధించింది. 21-17, 10-21, 22-20 తేడాతో గెలుపొందిన ఈ ద్వయం సెమీస్​కు అర్హత సాధించింది. తర్వాతి మ్యాచ్​లో ఇంగ్లాండ్​కు చెందిన కల్లమ్​ హమ్మింగ్-స్టీవెన్​ స్టాల్​వుడ్​ జంటతో ఆడనుంది.

Follow Us
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!
తెలుగురాష్ట్రాల్లో ఈ రోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
తెలుగురాష్ట్రాల్లో ఈ రోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
అలర్ట్.. ఈ వారంలో బ్యాంక్ సెలవులు ఇవే..
అలర్ట్.. ఈ వారంలో బ్యాంక్ సెలవులు ఇవే..
రూ.5 కోట్ల లంచం డిమాండ్‌.. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ అరెస్ట్‌!
రూ.5 కోట్ల లంచం డిమాండ్‌.. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ అరెస్ట్‌!
మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?
మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?
'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!
'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!