IPL 2021: ఈ నలుగురు ఆటగాళ్లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టులో చోటు దక్కదట.. వారెవరంటే?

IPL 2021: ఐపీఎల్ 2021లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలి మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలబడనుంది. ఇక ఈ ఏడాది ఐపీఎల్‌లో ఈ నలుగురు ఆటగాళ్లకు తుది జట్టులో చోటు దక్కే అవకాశం కనిపించట్లేదు. వారెవరంటే..!

Ravi Kiran

|

Updated on: Mar 26, 2021 | 1:07 PM

1.మిచిల్ మార్ష్: ఐపీఎల్ 2020లో ఆడిన ఒక్క మ్యాచ్‌లో పరుగులు ఏం చేయలేదు. అటు గాయాల బెడద. అందుకే ఈ ఏడాది ఇతడికి తుది జట్టులో చోటు దక్కకపోవచ్చు.

1 / 4
2. మహమ్మద్ నబీ: గతేడాది సీజన్‌లో మహమ్మద్ నబీ చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేదు. కాబట్టి ఈ సీజన్‌లో అతడి స్థానంలో మరొకరిని తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.

2 / 4
3. ముజీబ్ ఉర్ రెహమాన్: ఈ ఏడాది ఆక్షన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తక్కువ ధరకు ముజీబ్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎస్‌ఆర్‌హెచ్‌కు రషీద్ ఖాన్ కీ బౌలర్.. కాబట్టి ముజీబ్‌కు అవకాశాలు తక్కువే.

3 / 4
 4. జాసన్ హోల్డర్: డేవిడ్ వార్నర్, విలియమ్సన్, రషీద్ ఖాన్ వంటి స్టార్ విదేశీ ఆటగాళ్లు జట్టులో ఉండటం.. విజయ్ శంకర్ లాంటి ఆల్‌రౌండర్‌తో హోల్డర్‌కు చోటు దక్కడం డౌటే.

4 / 4
Follow us