Suresh Raina Son Birthday Celebration: సురేష్ రైనా కుమారుడి మొదటి పుట్టిన రోజు వేడుక.. ఇంటర్ నెట్‌లో వైరల్‌గా మారిన ఫోటోలు
టీమిండియా మాజీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సురేష్ రైనా, ప్రియాంక రైనా కుమారుడు రియో జన్మదినోత్సం ఘనంగా జరిగింది. ఈ తన కుమారుడి మొదటి పుట్టిన రోజు వేడకను కుటుంబ సభ్యుల నడుమ జరుపుకున్నాడు.