AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దివంగత ఫుట్‏బాల్ దిగ్గజంకు దక్కిన అరుదైన గౌరవం.. మారడోనా గుర్తుగా అతని స్నేహితుడు ఏం చేశాడంటే?

ఫుట్‏బాల్ దిగ్గజం డీగో మారడోనాకు అరుదైన గుర్తింపుగా ప్రపంచ స్థాయి మ్యూజియాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేరళకు చెందిన వ్యాపారవేత్త బాబీ చెమ్మనూర్ సోమవారం ప్రకటించాడు.

దివంగత ఫుట్‏బాల్ దిగ్గజంకు దక్కిన అరుదైన గౌరవం.. మారడోనా గుర్తుగా అతని స్నేహితుడు ఏం చేశాడంటే?
Rajitha Chanti
|

Updated on: Dec 08, 2020 | 10:31 AM

Share

ఫుట్‏బాల్ దిగ్గజం డీగో మారడోనాకు అరుదైన గుర్తింపుగా ప్రపంచ స్థాయి మ్యూజియాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేరళకు చెందిన వ్యాపారవేత్త బాబీ చెమ్మనూర్ సోమవారం ప్రకటించాడు. గత నెల 25న మారడోన గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. నగల వ్యాపారి అయిన బాబీ మారడోనా స్నేహితులు కాగా ఎనిమిదేళ్ళ క్రితం అతడిని కేరళకు తీసుకువచ్చాడు బాబీ. ఈ మ్యూజియం కోల్‏కత్తలో లేదా దక్షణ భారత్‏లో నిర్మించే వీలుంది. “2011 నుంచి మారడోనాతో నాకు అనుబంధం ఉంది. తన రూపంతో చిన్న బంగారు విగ్రహాన్ని అతనికి ఇచ్చాను. అతను తన ఎత్తున్న బంగారు విగ్రహాన్ని చూడాలని ఉందని చెప్పాడని తెలిపాడు. అది కూడా ది హ్యాండ్ ఆఫ్ గాడ్ గోల్‏ను గుర్తుకు తెచ్చేలా ఉండాలని ఆశించాడు. మారడోనా కోరికను నిజం చేయబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ మ్యూజియం అతనికి అంకితం. అందులో అతని వ్యక్తిగత, ఆటకు సంబంధించిన విషయాలను పొందుపరుస్తాం” అని బాబీ తెలిపాడు. బాబీ చెమ్మనూరు అంతర్జాతీయ సంస్థకు మారడోనా ప్రచారకర్తగా పనిచేశాడు.

మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!