ప్రపంచ రికార్డు సాధించేదెవరు..? కెప్టెనా..? వైస్ కెప్టెనా..?

శనివారం వెస్టిండీస్, భారత్‌ల మధ్య జరిగే మ్యాచ్‌ పలు రికార్డులకు కేరాఫ్‌గా మారనుంది. ఓ నాలుగు సిక్సర్లు కొడితే చాలు.. మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ.. ప్రపంచంలోనే అత్యధిక సిక్సులు కొట్టిన టీ20 బ్యాట్స్‌మన్‌గా రికార్డుల నెలకొల్పనున్నాడు. అయితే ఇదే మ్యాచ్‌లో రోహిత్‌కు మరో అవకాశం ఉంది. అయితే ఈ రికార్డుకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. కూడా పోటిగా ఉండనున్నాడు. టీ20లో ఇప్పటి వరకు అత్యధిక హాఫ్‌సెంచరీలు సాధించిన క్రికెటర్లలో ఇద్దరు ఉన్నారు. వాళ్లిద్దరే […]

ప్రపంచ రికార్డు సాధించేదెవరు..? కెప్టెనా..? వైస్ కెప్టెనా..?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 03, 2019 | 3:28 PM

శనివారం వెస్టిండీస్, భారత్‌ల మధ్య జరిగే మ్యాచ్‌ పలు రికార్డులకు కేరాఫ్‌గా మారనుంది. ఓ నాలుగు సిక్సర్లు కొడితే చాలు.. మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ.. ప్రపంచంలోనే అత్యధిక సిక్సులు కొట్టిన టీ20 బ్యాట్స్‌మన్‌గా రికార్డుల నెలకొల్పనున్నాడు. అయితే ఇదే మ్యాచ్‌లో రోహిత్‌కు మరో అవకాశం ఉంది. అయితే ఈ రికార్డుకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. కూడా పోటిగా ఉండనున్నాడు. టీ20లో ఇప్పటి వరకు అత్యధిక హాఫ్‌సెంచరీలు సాధించిన క్రికెటర్లలో ఇద్దరు ఉన్నారు. వాళ్లిద్దరే కోహ్లీ, రోహిత్. ఇద్దరూ 20 హాఫ్ సెంబరీలు చేసి సమానంగా కొనసాగుతున్నారు. హిట్ మ్యాన్ 86 ఇన్నింగ్స్‌ల్లో ఈ రికార్డు సాధించగా.. కోహ్లీ మాత్రం 62 ఇన్నింగ్స్‌ల్లోనే సాధించాడు.

ఈ నేపథ్యంలో వెస్టిండీస్‌తో శనివారం రాత్రి జరగబోయే మ్యాచ్‌లో ఎవరు ఈ రికార్డును బ్రేక్ చేస్తారో.. వేచిచూడాలి. వీరిద్దరి తర్వాత న్యూజిలాండ్‌ ఓపెనర్‌ మార్టిన్‌ గప్తిల్‌ (16) హాఫ్ సెంచరీలతో కొనసాగుతుండగా.. వెస్టిండీస్‌ డాషింగ్ ఓపెనర్‌ క్రిస్‌గేల్‌ (15), న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మన్‌ బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ (15), శ్రీలంక బ్యాట్స్‌మన్‌ తిలకరత్నే దిల్షాన్‌ (14) చేసి వరుసగా ఉన్నారు.

Latest Articles
హెయిర్ డై మచ్చలతో బాధపడుతున్నారా.. సింపుల్ చిట్కాలతో వదిలించవచ్చు
హెయిర్ డై మచ్చలతో బాధపడుతున్నారా.. సింపుల్ చిట్కాలతో వదిలించవచ్చు
రక్తంలో ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ సహజంగా పెంచే ఆహారాలు ఇవే..
రక్తంలో ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ సహజంగా పెంచే ఆహారాలు ఇవే..
మానసిక ఆరోగ్యానికి మేలు చేసే మెంటల్‌ హెల్త్‌ యాప్స్ ఇవే
మానసిక ఆరోగ్యానికి మేలు చేసే మెంటల్‌ హెల్త్‌ యాప్స్ ఇవే
: గుండెపోటు వచ్చే రెండు రోజుల ముందు కనిపించే లక్షణాలివే..
: గుండెపోటు వచ్చే రెండు రోజుల ముందు కనిపించే లక్షణాలివే..
ప్రజ్వల్ రేవణ్ణకు బ్లూ కార్నర్ నోటీసులు.. ఎందుకు జారీ చేశారంటే..
ప్రజ్వల్ రేవణ్ణకు బ్లూ కార్నర్ నోటీసులు.. ఎందుకు జారీ చేశారంటే..
ఈ వేసవిపండ్లు హార్ట్‌ ఎటాక్‌ నుంచి క్యాన్సర్ వరకు సర్వరోగనివారిణి
ఈ వేసవిపండ్లు హార్ట్‌ ఎటాక్‌ నుంచి క్యాన్సర్ వరకు సర్వరోగనివారిణి
చంద్రబాబు, లోకేష్‎లపై ఎఫ్ఐఆర్ నమోదు.. ఏ1,ఏ2గా పేర్కొన్న సీఐడీ..
చంద్రబాబు, లోకేష్‎లపై ఎఫ్ఐఆర్ నమోదు.. ఏ1,ఏ2గా పేర్కొన్న సీఐడీ..
ఇది కింగ్ కోహ్లీ గొప్పదనం అంటే! ఔట్ చేసిన బౌలర్‌కు స్పెషల్ గిఫ్ట్
ఇది కింగ్ కోహ్లీ గొప్పదనం అంటే! ఔట్ చేసిన బౌలర్‌కు స్పెషల్ గిఫ్ట్
సిక్కుల పవిత్ర గంథ్రం చింపిన మానసిక వికలాంగుడు.. కొట్టి చంపిన జనం
సిక్కుల పవిత్ర గంథ్రం చింపిన మానసిక వికలాంగుడు.. కొట్టి చంపిన జనం
పాలలో వీటిని కలిపి తీసుకుంటున్నారా.? చాలా ప్రమాదం..
పాలలో వీటిని కలిపి తీసుకుంటున్నారా.? చాలా ప్రమాదం..