ఇలా ఆడితే ప్రపంచ కప్పు భారత్ గెలవడం కష్టమే… ఇంగ్లాడ్ మాజీ కెప్టెన్ విశ్లేషణ… ఆల్ రౌండర్లే అవసరం…

భారత్ రాబోయే ప్రపంచ కప్పులో టైటిల్ ఫేవరెట్ కాదని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం ఉన్న బ్యాటింగ్ లైనప్ ను చూస్తే భారత్ ప్రపంచ కప్పు గెలవడం కష్టమేనని మైఖేల్ వాన్ అన్నారు. భారత బ్యాటింగ్ లైనప్ లో లోపాలున్నాయని అన్నారు.

ఇలా ఆడితే ప్రపంచ కప్పు భారత్ గెలవడం కష్టమే... ఇంగ్లాడ్ మాజీ కెప్టెన్ విశ్లేషణ... ఆల్ రౌండర్లే అవసరం...
Follow us
uppula Raju

| Edited By: Ram Naramaneni

Updated on: Nov 30, 2020 | 8:06 AM

వరుస ఓటములతో సతమతమవుతున్న భారత్ రాబోయే ప్రపంచ కప్పులో టైటిల్ ఫేవరెట్ కాదని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం ఉన్న బ్యాటింగ్ లైనప్ ను చూస్తే భారత్ ప్రపంచ కప్పు గెలవడం కష్టమేనని మైఖేల్ వాన్ అన్నారు. భారత బ్యాటింగ్ లైనప్ లో లోపాలున్నాయని అన్నారు. అంతే కాకుండా భారత జట్టు ఇప్పుడున్న పరిస్థతి మెరుగు కావాలంటే పలు సూచనలు చేశారు ఈ మాజీ ఇంగ్లాండ్ ఆటగాడు.

బౌలింగ్ మరింత పటిష్టం కావాలి…

ఆసీస్ సిరీస్ లో పరుగుల వరద పారుతున్న నేపథ్యంలో భారత్ బౌలింగ్ సైతం బలోపేతం కావాలని మైఖేల్ వాన్ అన్నారు. ఆరో బౌలర్ అవసరమని తెలిపారు. వీలైతే బౌలింగ్ చేయగలిగే, ఏడో బౌలర్ అయ్యే ఆటగాన్ని టీంలోకి తీసుకోవాలని సూచించారు. ప్రపంచ కప్పుకు సమయం ఉన్న నేపథ్యంలో భారత్ ఆల్ రౌండర్ల జట్టులోకి తీసుకోవాలని తెలిపారు. బ్యాటింగ్, బౌలింగ్ చేసే ఆటగాళ్లు భారత్ కు అవసరమని విశ్లేషించారు. ఇక హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేస్తే భారత్ ఇప్పుడు ఎదుర్కొంటున్న కష్టాల నుంచి గట్టెక్కవచ్చని సలహా ఇచ్చారు.

మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..