‘కమాన్ పప్పా’ అంటూ జీవా ధోని చీరప్.. వీడియో వైరల్

ఢిల్లీ క్యాపిటల్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్ విజయం సాధించింది. 147 పరుగుల లక్ష్యసాధనతో బరిలోకి దిగిన చెన్నై సూపర్‌కింగ్స్ ఆ స్కోర్‌ను ఛేదించేందుకు చాలానే కష్టపడింది. ఇక ధోని బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో ఆయన కుమార్తె జీవా ధోని చీరప్ ఇచ్చింది. ‘‘పప్పా.. కమాన్ పప్పా’’ అంటూ గట్టిగా అరుస్తూ జీవా చీరప్ చేసింది. దానికి సంబంధించి వీడియోను చెన్నై సూపర్‌ కింగ్స్ అధికారిక ట్విట్టర్‌లో షేర్ చేసింది. ‘‘ఇంతకంటే మీ నాన్నకు […]

  • Tv9 Telugu
  • Publish Date - 8:15 am, Wed, 27 March 19
‘కమాన్ పప్పా’ అంటూ జీవా ధోని చీరప్.. వీడియో వైరల్

ఢిల్లీ క్యాపిటల్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్ విజయం సాధించింది. 147 పరుగుల లక్ష్యసాధనతో బరిలోకి దిగిన చెన్నై సూపర్‌కింగ్స్ ఆ స్కోర్‌ను ఛేదించేందుకు చాలానే కష్టపడింది. ఇక ధోని బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో ఆయన కుమార్తె జీవా ధోని చీరప్ ఇచ్చింది. ‘‘పప్పా.. కమాన్ పప్పా’’ అంటూ గట్టిగా అరుస్తూ జీవా చీరప్ చేసింది. దానికి సంబంధించి వీడియోను చెన్నై సూపర్‌ కింగ్స్ అధికారిక ట్విట్టర్‌లో షేర్ చేసింది. ‘‘ఇంతకంటే మీ నాన్నకు బెస్ట్ చీరప్ ఏది ఉంటుంది?’’ అంటూ ఆ వీడియోకు కామెంట్ పెట్టింది. ఇక ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారగా.. సో క్యూట్ జీవా అంటూ నెటిజన్లు  కామెంట్ పెడుతున్నారు.