Viral Photo: నిన్ను చూడలేక పోతున్నాం బాబూ… నీ గెటప్ మార్చు: టీమిండియా పేసర్‌పై యువరాజ్ ట్రోల్స్

టీమిండియా క్రికెటర్లు ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్నారు. 5 టెస్టుల సిరీస్‌కు సమయం చాలా ఉండడంతో.. బీసీసీఐ ఆటగాళ్లకు విశ్రాంతిని ఇచ్చింది. దీంతో ఇంగ్లండ్ లోని పలు ప్రాంతాలను తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు.

Viral Photo: నిన్ను చూడలేక పోతున్నాం బాబూ... నీ గెటప్ మార్చు: టీమిండియా పేసర్‌పై యువరాజ్ ట్రోల్స్
Ishant Sharma
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Venkata Chari

Updated on: Jul 13, 2021 | 10:06 PM

Viral Photo: టీమిండియా క్రికెటర్లు ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్నారు. 5 టెస్టుల సిరీస్‌కు సమయం చాలా ఉండడంతో.. బీసీసీఐ ఆటగాళ్లకు విశ్రాంతిని ఇచ్చింది. దీంతో ఇంగ్లండ్ లోని పలు ప్రాంతాలను తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే, తాజాగా క్రికెటర్ ఇషాంత్ శర్మను మాజీ టీమిండియా అటగాడు యువరాజ్ ట్రోల్ చేశాడు. అసలు విషయానికి వస్తే.. టీమిండియా పేస్ బౌలర్ ఇషాంత్ శర్మ గోల్ఫ్ ఆడుతున్న ఓ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అయితే ఇషాంత్ వేసుకున్న డ్రెస్‌ను ఉద్దేశిస్తూ సోషల్ మీడియా వేదికగా యువరాజ్ కామెంట్స్ చేశాడు. ఫొటోలో గోల్ఫ్ ఆడుతోన్న ఇషాంత్.. కాళ్లకు రంగు షూస్, తలకు పచ్చరంగు టోపీని ధరించాడు. వీటితో ఇషాంత్ కాస్త వింతగా కనిపించాడు. ఇక యువరాజ్’లంబూజీ నిన్ను ఇలాంటి డ్రెస్‌లో చూడలేక పోతున్నాం..కాస్త నీ గెటప్ మార్చరాదు’ అంటూ కామెంట్ చేశాడు. ఇక క్రికెట్ ప్రేమికులు ఆగుతారా.. వారు కూడా ఇషాంత్ అవతారంపై ఫన్నీగా కామెంట్స్ పెట్టారు.

ఇటీవలే న్యూజిలాండ్‌తో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో ఇషాంత్‌ 3 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆగస్టు 4 నుంచి మొదలు కానున్న టెస్టు సిరీస్‌ కోసం టీమిండియా ఆటగాళ్లు సన్నద్ధం కానున్నారు. మరోవైపు ఇషాంత్‌ శర్మ కేవలం టెస్టు ఫార్మాట్‌కు మాత్రమే పరిమితమయ్యాడు. టీమిండియా తరపున 100 టెస్టు మ్యాచ్‌లను పూర్తి చేసున్నాడు. ఇప్పటి వరకు 102 టెస్టులు ఆడిన ఇషాంత్ 306 వికెట్లు పడగొట్టాడు. ఇక 80 వన్డేలు ఆడిన లంబూ 115 వికెట్లు, 14 టీ20ల్లో 8 వికెట్లు పడగొట్టాడు.

Also Read:

The Hundred: ‘ద హండ్రెడ్‌’.. క్రికెట్‌లో సరికొత్త ఫార్మాట్ ఎంట్రీ.. రూల్స్ ఏంటో తెలుసా!

Sourav Ganguly: సౌరభ్ గంగూలీనే బెస్ట్ కెప్టెన్.. సచిన్ వికెట్‌కే నా తొలిప్రాధాన్యత: షోయబ్‌ అక్తర్‌

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులో ఇద్దరు తెలుగబ్బాయిలు
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులో ఇద్దరు తెలుగబ్బాయిలు
అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం
అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం
దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం
దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం
సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..
సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..
ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే
ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే
నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌
నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..