AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్స్ ఇంగ్లాండ్‌లోనే ఎందుకు? ఆసక్తికర సమాధానం ఇదిగో..

India Vs Australia: ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (world test championship) రెండో ఎడిషన్ మొదలైంది. దీనితో ప్రపంచ క్రికెట్‌కు కొత్త టెస్ట్ ఛాంపియన్ లభిస్తుంది. గత ఎడిషన్‌లో భారత్‌ ఫైనల్‌లో ఓడిపోయింది. న్యూజిలాండ్ జట్టు భారత్‌ను ఓడించి తొలి WTC టైటిల్‌ను గెలుచుకుంది. ఇప్పుడు భారత్, ఆస్ట్రేలియా జట్లు రెండో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడుతున్నాయి.

WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్స్ ఇంగ్లాండ్‌లోనే ఎందుకు? ఆసక్తికర సమాధానం ఇదిగో..
Wtc Final 2023 Ind Vs Aus
Venkata Chari
|

Updated on: Jun 08, 2023 | 3:32 PM

Share

ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (world test championship) రెండో ఎడిషన్ మొదలైంది. దీనితో ప్రపంచ క్రికెట్‌కు కొత్త టెస్ట్ ఛాంపియన్ లభిస్తుంది. గత ఎడిషన్‌లో భారత్‌ ఫైనల్‌లో ఓడిపోయింది. న్యూజిలాండ్ జట్టు భారత్‌ను ఓడించి తొలి WTC టైటిల్‌ను గెలుచుకుంది. ఇప్పుడు భారత్, ఆస్ట్రేలియా జట్లు రెండో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడుతున్నాయి. లండన్‌లోని ఓవల్‌ వేదికగా టైటిల్‌ రౌండ్‌ మ్యాచ్‌ జరుగుతోంది. తొలి ఎడిషన్ ఫైనల్ మ్యాచ్ కూడా ఇంగ్లండ్ లోనే జరిగింది. ఇప్పుడు 2వ ఫైనల్ కూడా ఇక్కడే జరుగుతోంది. కాబట్టి ఇంగ్లాండ్‌లో వరుసగా రెండు ఫైనల్స్‌ ఎందుకు జరుగుతున్నాయని మీరు ఆశ్చర్యపోవచ్చు. సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం..

భారత్-న్యూజిలాండ్ మధ్య చివరి టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ కూడా ఇంగ్లాండ్‌లోని సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్ స్టేడియంలో జరిగింది. ఈసారి కూడా WTC ఫైనల్ మ్యాచ్ ఇంగ్లాండ్‌లోని ఓవల్ మైదానంలో జరుగుతోంది.

ఇంగ్లండ్‌లో ఎందుకు జరుగుతోంది?

WTC ఫైనల్స్‌లో మొదటి మూడు ఎడిషన్‌ల ఫైనల్స్‌ను ఇంగ్లాండ్‌లో మాత్రమే నిర్వహించాలని ICC నిర్ణయించడం దీనికి ఒక కారణం. ఈ ఫైనల్స్‌లో ఒకటి 2021లో జరిగింది. ఇప్పుడు ఇది రెండో ఫైనల్. దీని తరువాత, 2025 లో WTC ఫైనల్ కూడా ఇంగ్లాండ్‌లో నిర్వహించనున్నారు.

ఇవి కూడా చదవండి

ఇంగ్లండ్‌లో టెస్టు మ్యాచ్‌లకు ప్రేక్షకుల కొరత లేదు..

ఇంగ్లండ్‌ను ఎంచుకోవడానికి మరొక కారణం ఏమిటంటే, ప్రతి టెస్ట్ ఆడే దేశం నుంచి ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. ఇంగ్లండ్‌ ఫైనల్‌ ఆడినా ఆడకపోయినా ఫైనల్‌లో ఏ దేశం ఆడినా ఆ మ్యాచ్‌ని చూసేందుకు అక్కడి అభిమానులు స్టేడియానికి వస్తుంటారు. మరోవైపు ఫైనల్ మ్యాచ్ వేరే దేశంలో జరిగితే ఇతర దేశాల స్టేడియాలు తక్కువ మంది ప్రేక్షకులను ఆకర్షించే అవకాశం ఉంది. దీంతో ఐసీసీ ఖజానాకు నష్టం వాటిల్లుతుంది. అందుకే ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది.

ఇంగ్లిష్‌ ఆటగాళ్లకు టెస్టు మ్యాచ్‌ అంటే చాలా ఇష్టం..

ఇంగ్లండ్‌ ప్రజలు టెస్టు క్రికెట్‌ను ఎంతో ఇష్టపడతారు. ఇంగ్లండ్‌ మైదానంలో ఏ టీమ్‌ ఆడినా.. ఆ మ్యాచ్‌ చూసేందుకు జనం పోటెత్తారు. ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ఆడుతుందా లేదా అన్నది ముఖ్యం కాదు. ఇంగ్లండ్‌లోని క్రికెట్ ప్రేమికులు టెస్ట్ క్రికెట్‌ను చాలా ఎంజాయ్ చేస్తారు. ఇంగ్లండ్ ప్రజలు టెస్ట్ క్రికెట్‌ను ఎంతో గౌరవిస్తారు. ఈ కారణాలన్నింటికీ ఇంగ్లాండ్ WTC ఫైనల్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి ఇంగ్లాండ్‌ను అనువైన వేదికగా ఎంచుకుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

దేశంలోనే అత్యంత చౌక ధరల దుకాణం.. డీ-మార్ట్‌కి పెద్ద పోటీ..!
దేశంలోనే అత్యంత చౌక ధరల దుకాణం.. డీ-మార్ట్‌కి పెద్ద పోటీ..!
ఒక్క టీ20 సిరీస్ కూడా గెలవని సఫారీలపై..పంజా విసరడానికి భారత్ రెడీ
ఒక్క టీ20 సిరీస్ కూడా గెలవని సఫారీలపై..పంజా విసరడానికి భారత్ రెడీ
అందంలో మాత్రం అజంతా శిల్పం
అందంలో మాత్రం అజంతా శిల్పం
తగ్గేదేలే అక్కా.. జుట్లు పట్టుకుని పొట్టు పొట్టు కొట్టుకున్న..
తగ్గేదేలే అక్కా.. జుట్లు పట్టుకుని పొట్టు పొట్టు కొట్టుకున్న..
జన్ ధన్ ఖాతాల్లో ఎంత డబ్బు ఉందో తెలుసా? కీలక వివరాలు వెల్లడి
జన్ ధన్ ఖాతాల్లో ఎంత డబ్బు ఉందో తెలుసా? కీలక వివరాలు వెల్లడి
ఒక పరుగు తేడా..చివరి బంతి వరకు ఊపిరి బిగబట్టించిన మ్యాచ్‌లివే
ఒక పరుగు తేడా..చివరి బంతి వరకు ఊపిరి బిగబట్టించిన మ్యాచ్‌లివే
ప్రతి గంటకు 5నిమిషాలు ఇలా చేశారంటే ఫిట్‌గా ఉంటారు!లాభాలు తెలిస్తే
ప్రతి గంటకు 5నిమిషాలు ఇలా చేశారంటే ఫిట్‌గా ఉంటారు!లాభాలు తెలిస్తే
భారతదేశంలో మరో పవర్‌ఫుల్‌ ఎలక్ట్రిక్‌ కారు.. స్టైలిష్‌ లుక్‌తో..
భారతదేశంలో మరో పవర్‌ఫుల్‌ ఎలక్ట్రిక్‌ కారు.. స్టైలిష్‌ లుక్‌తో..
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన క్రేజీ హీరోయిన్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన క్రేజీ హీరోయిన్
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు