Team India: గౌతమ్ గంభీర్ ఎంట్రీతో మారిన సీన్.. టీ20 సారథిగా ఊహించని ప్లేయర్.. ఆ కాంబినేషన్ రిపీట్?

Who Will Be New Team India T20I Captain: భారత జట్టు ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్ నియమితులయ్యారు. రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ ముగియడంతో గౌతమ్ గంభీర్‌ను టీమిండియా కోచ్‌గా బీసీసీఐ నియమించింది. గంభీర్ కోచ్ అయిన తర్వాత ఇప్పుడు చాలా పెద్ద సవాళ్లను ఎదుర్కొంటున్నాడు. టీ20లో తదుపరి కెప్టెన్ ఎవరన్నదే అతిపెద్ద సవాలుగా మారింది. టీ20 ఇంటర్నేషనల్‌ నుంచి రోహిత్ శర్మ రిటైరయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అతడి స్థానంలో మరో ఆటగాడిని కెప్టెన్‌గా నియమించాల్సి వస్తుంది.

Gautam Gambhir T20i Captain
Follow us

|

Updated on: Jul 10, 2024 | 3:51 PM

Who Will Be New Team India T20I Captain: భారత జట్టు ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్ నియమితులయ్యారు. రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ ముగియడంతో గౌతమ్ గంభీర్‌ను టీమిండియా కోచ్‌గా బీసీసీఐ నియమించింది. గంభీర్ కోచ్ అయిన తర్వాత ఇప్పుడు చాలా పెద్ద సవాళ్లను ఎదుర్కొంటున్నాడు. టీ20లో తదుపరి కెప్టెన్ ఎవరన్నదే అతిపెద్ద సవాలుగా మారింది. టీ20 ఇంటర్నేషనల్‌ నుంచి రోహిత్ శర్మ రిటైరయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అతడి స్థానంలో మరో ఆటగాడిని కెప్టెన్‌గా నియమించాల్సి వస్తుంది.

రోహిత్ శర్మ తర్వాత హార్దిక్ పాండ్యా టీ20 కెప్టెన్ రేసులో ముందంజలో ఉన్నాడు. అతను టీ20 ప్రపంచ కప్ 2024 కోసం జట్టుకు వైస్-కెప్టెన్‌గా నియమితుడైన సంగతి తెలిసిందే. అందుకే హార్దిక్ పాండ్యా కెప్టెన్సీకి బలమైన పోటీదారుగా ఉండే అవకాశం ఉంది. అయితే, హార్దిక్ మాత్రమే కాకుండా చాలా మంది ఇతర పోటీదారులు ఉన్నారు. ఈ జాబితాలో రిషబ్ పంత్, శుభమన్ గిల్ కూడా ఉన్నారు. ఇక శుభ్‌మన్ గిల్ గురించి మాట్లాడితే, అతను జింబాబ్వే పర్యటనకు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. అందుకే అతను కూడా ఎంపిక కావొచ్చు.

భారత టీ20 జట్టుకు కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా..

అయితే, హార్దిక్ పాండ్యా మాత్రమే భారత టీ20 జట్టు తదుపరి కెప్టెన్‌గా మారగలడు. దీనికి కారణం తన కెప్టెన్సీలో గుజరాత్ టైటాన్స్‌ను ఐపీఎల్ ఛాంపియన్‌గా చేసి రెండోసారి ఫైనల్స్‌కు తీసుకెళ్లడమే. గతంలో కూడా కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ కారణంగా గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో కెప్టెన్సీలో పెద్దగా మార్పు వచ్చే అవకాశం లేదు. టీ20 జట్టుకు హార్దిక్ పాండ్యా తదుపరి కెప్టెన్‌గా మారవచ్చు.

లిస్టులోకి శ్రేయాస్ అయ్యర్..

అయితే, గౌతమ్ గంభీర్ సంచలన నిర్ణయం తీసుకుంటే, టీ20 సారథిగా కోల్‌కతా నైట్ రౌడర్స్‌కు ట్రోఫీ అందించిన శ్రేయాస్ అయ్యర్ లిస్టులో చేరే అవకాశం ఉంది. ఇదే నిజమైతే, గౌతమ్ గంభీర్ భారీ రిస్క్ తీసుకున్నట్లేనని అనిపిస్తుంది. గత కొంతకాలంగా శ్రేయాస్ అయ్యర్ అంతగా ఫాంలో లేడు. ఇలాంటి సమయంలో రిస్క్ తీసుకున్నట్లేనని తెలుస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

యు ముంబా బోణీ.. సూపర్‌‌10తో సత్తా చాటిన జఫర్దనేష్

హోరాహోరీగా ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్ హంట్.. 8వ రోజు హైలెట్స్

ప్రొ కబడ్డీ లీగ్.. తమిళ్ తలైవాస్‌కు రెండో విజయం..

భార్యపై అలాంటి కామెంట్స్.. ఘాటుగా స్పందించిన నాగమణికంఠ

ఐశ్వర్యను కాపీ కొట్టి అడ్డంగా బుక్కైన ఆది పురుష్ హీరోయిన్..వీడియో

కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?

పెళ్ళి రిసెప్షన్ కు బయలుదేరిన ముగ్గురు మృత్యువాత!

తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?

మరోసారి అధ్యక్ష భవనాన్ని ముట్టడించిన విద్యార్థులు!

కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
రిలయన్స్, ఎయిర్‌టెల్‌కు.. బీఎస్ఎన్ఎల్ దిమ్మతిరిగే బిగ్‌ స్ట్రోక్!

రెడ్ అలెర్ట్ తారుమారు.. చుక్క వర్షం లేకుండా ఒక్కసారిగా తుఫాన్.!

లెక్క సరిచేశాం.. యుద్ధం మాత్రం ఆగదు-నెతన్యాహు.. వీడియో వైరల్.

'స్టోన్ ఫ్రూట్స్' అన్ని వ్యాధుల నుంచీ కాపాడే దివ్యౌషధం.!

రైల్వే రిజర్వేషన్లలో కీలక మార్పులు.. ఇక నుంచి కొత్త రూల్స్‌ ఇవే.!

గ్యాంగ్‌స్టర్‌ బిష్ణోయ్‌కు సల్మాన్‌ మాజీ ప్రేయసి మెసేజ్‌.! వైరల్

25 ఏళ్ల తరువాత కూతురి ప్రతీకారం! వ్యక్తిపై 9 ఏళ్ల బాలిక ప్రతీకారం