మాంసాన్ని మించిన బలం.. రోజూ గుప్పెడు తింటే శరీరంలో జరిగేది ఇదే..
మన వంటింట్లో సులభంగా లభించే పోషకాల గని శనగలు. ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు, కీలక ఖనిజాలు సమృద్ధిగా ఉండే శనగలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరానికి సంపూర్ణ పోషణ లభిస్తుంది. ముఖ్యంగా శాఖాహారులకు మాంసకృత్తుల లోపం రాకుండా కాపాడటంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. వీటిని రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయాన్నే ఉడకబెట్టి లేదా మొలకెత్తిన గింజల రూపంలో తీసుకుంటే శరీరానికి అవసరమైన తక్షణ శక్తి లభిస్తుంది. క్రమం తప్పకుండా శనగలను తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య లాభాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
