పడుకునే ముందు ఈ డ్రింక్ ఒక్క గ్లాస్ తాగితే.. ఆ సమస్యలన్నీ పరార్!
10 Nov 2026
Anand T
వంటింట్లో ఉండే లవంగాలను నీటిలో మరిగించి తాగడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో అద్భుత ప్రయోజనాలు అందుతాయి.
లవంగం నీరు
ఉదయాన్నే లవంగం మరిగించిన నీటిని తాగడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యల నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది.
జీర్ణక్రియ సమస్యలకు చెక్
శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో లవంగాలు బాగా సహాయపడతాయి. సీజన్ మారినప్పుడు వచ్చే ఇన్ఫెక్షన్లను సమర్థవంతంగా అడ్డుకుంటాయి.
వ్యాధులకు రక్షణ
గొంతు నొప్పి, పొడి దగ్గు, జలుబు, కఫం ఉన్నప్పుడు గోరువెచ్చని లవంగం నీరు తాగితే తక్షణ ఉపశమనం లభిస్తుంది.
గొంతునొప్పికి
శరీర జీవక్రియను వేగవంతం చేసి అనవసర కొవ్వును కరిగించడంలో లవంగం నీరు ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది.
బరువు నియంత్రణ
నోటి నుంచి వచ్చే దుర్వాసనను పారద్రోలడంతో పాటు చిగుళ్ల వాపులు, పంటి నొప్పులను తగ్గించడానికి ఇది సహకరిస్తుంది.
దుర్వాసనకు చెక్
డయాబెటిస్ ఉన్నవారికి లవంగం నీరు ఔషధంలా పనిచేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరించడంలో తోడ్పడుతుంది.
షుగర్ కంట్రోల్
ఒక గ్లాసు నీటిలో 2-3 లవంగాలు వేసి బాగా మరిగించి వడకట్టాలి. ఉదయం ఖాళీ కడుపుతో లేదా రాత్రి పడుకునే ముందు 150-200 మి.లీ మాత్రమే తాగడం ఉత్తమం.
సరైన మోతాదు
మరిన్ని వెబ్ స్టోరీస్
తొలకరి వానలు మొదలయ్యాయి.. ఈ సమయంలో ఆకు కూరలు తినొచ్చా?
రెగ్యులర్ కాఫీ బోర్ కొట్టిందా.. కొత్తగా సరికొత్తగా ఈ బనానా కాఫీ ట్రై చేయండి
చీరలో అందంగా. మెగా డాటర్ బ్యూటిపుల్ ఫొటోస్