రాత్రిపూట ఆపిల్ తింటున్నారా? మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్టే..!
Jyothi Gadda
10 November 2026
రాత్రి సమయంలో మన జీర్ణవ్యవస్థ పనితీరు చాలా నెమ్మదిస్తుంది. ఈ సమయంలో ఆపిల్ తింటే జీర్ణం కావడం కష్టమవుతుంది.
ఆపిల్స్‌లో లభించే పెక్టిన్ అనే పీచు పదార్థం రాత్రిపూట సరిగ్గా జీర్ణం కాక కడుపుబ్బరం సమస్యను కలిగిస్తుంది.
రాత్రిపూట ఆపిల్ తినడం వల్ల కడుపులో గ్యాస్ ఉత్పత్తి పెరిగి తీవ్రమైన అసౌకర్యం, కడుపునొప్పి వచ్చే అవకాశం ఉంది.
ఆపిల్స్‌లో ఉండే సహజ ఆమ్లాలు రాత్రివేళల్లో గుండెల్లో మంట, పుల్లటి త్రేనుపులకు ప్రధాన కారణమవుతాయి.
రాత్రి పడుకునే ముందు ఆపిల్స్ తినడం వల్ల శరీరంలో యాసిడ్ స్థాయిలు పెరిగి ఆహార నాళంలో తీవ్ర మంట వస్తుంది.
ఆపిల్‌లోని సహజ ఫ్రక్టోజ్ శరీరానికి శక్తినిచ్చి మెదడును చురుగ్గా ఉంచుతుంది, దీనివల్ల రాత్రి సమయంలో నిద్రలేమి సమస్య వేధిస్తుంది.
పండ్లను రాత్రి పూట తినడం వల్ల జీర్ణ క్రియ దెబ్బతింటుంది కాబట్టి, ఉదయం పూట తినడమే ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.
ఆపిల్‌లోని సహజ ఫ్రక్టోజ్ శరీరానికి శక్తినిచ్చి మెదడును చురుగ్గా ఉంచుతుంది, దీనివల్ల రాత్రి సమయంలో నిద్రలేమి సమస్య వేధిస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
రోజూ ఒక కప్పు ఉడికించిన సోయాబీన్స్ తిన్నారంటే..ఈ సమస్యలన్నీ పరార్!
ఈ దిశలో మందార మొక్కను నాటితే ఐశ్వర్యం మీ వెంటే!
వర్షాకాలంలో రాగులు వాడుతున్నారా..? ఇది తెలుసుకోండి..!