ఇవి తెలిస్తే పండును వదిలేసి ఆకులు తినేస్తారు.. వీటిలో అంత పవర్ ఉంది మరి
Prasanna Yadla
10 November 2026
Pic credit - Pinterest
దానిమ్మ ఆకులను ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తారు ఇవి ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను తరిమికొట్టగలదు
దానిమ్మ ఆకులు
ఈ ఆకులలో యాంటీఆక్సిడెంట్, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ , యాంటీ-బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి
యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ
ఈ దానిమ్మ ఆకులతో విరేచనాలు, కడుపు నొప్పి, అజీర్తి సమస్యలను తగ్గిస్తాయి మీరు వీటిని ఎంచక్కా వాడొచ్చు
కడుపు నొప్పి, అజీర్తి
మీరు ఈ ఆకులను మంచి నీటిలో మరిగించి ఇంకా కషాయంలా తీసుకుంటే గట్ ఆరోగ్యం మెరుగుపడుతుంది
గట్ ఆరోగ్యం
ఇంకా ఒత్తిడిని తగ్గి మంచి నిద్ర పట్టేలా చేయడంలో ఈ దానిమ్మ ఆకులు మంచిగా ఉపయోగపడతాయి.
ఒత్తిడిని తగ్గి
మీరు వీటిని వాడే ముందు నాలుగు దానిమ్మ ఆకులతో టీ కషాయాన్ని తీసుకుంటే నిద్రలేమి సమస్యలు పోతాయి
నిద్రలేమి సమస్యలు
ఇంకా నోటి దుర్వాసన, చిగుళ్ల వాపు వంటి సమస్యలను నివారించడంలో ఈ ఆకులు హెల్ప్ చేస్తాయి
నోటి దుర్వాసన
నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.